స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అథితులుగా 1800 మంది సామాన్యులు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల కోసం వివిధ వృత్తులకు చెందిన సుమారు 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల పథకం లో భాగమైన వారిలో 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి 50 మంది, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో మరో 50 మందికి ఆహ్వానం లభించింది. కొత్త పార్లమెంట్ భవనంతో సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగమైన 50 నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చోప్పున  వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. కాగా, ప్రభుత్వ జన్ భగీదరి దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి సామాన్య ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు ఆహ్వానించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం 75 మంది దంపతులు తమ సాంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకను చూసేందుకు ఆహ్వానించారు.

 

Spread the love
Latest updates news (2024-07-07 07:21):

aO0 can cbd gummies give you a buzz | do liberty yak cbd gummies work | keoni cbd gummies purchase 9wu | hemp jM5 bombs cbd gummies 5 gummes | benefits of YyN cbd infused gummies | amazon royal uEh blend cbd gummies | biogold cbd gummies j5l for quitting smoking | cbd online shop gummies mn | cbd gummies kop free shipping | hemp gummies same as cbd JWt | cbd daily gummies cbd vape | cbd gummies for HN5 sleep for sale near me | cbd F5f gummies in san francisco price | cbd gummies for high blood pressure PsN shark tank | N0O bulk cbd gummies for sale | purestasis cbd gummies free trial | pharma Qoo cbd delta 8 gummies | vegan cbd gummies for Gdd sleep | global green labs Sf5 cbd gummies | are cbd 0YU gummies legal in florida | cbd gummies for 62F joint health | smilz cbd 50x gummy reviews | is cbd hemp gummies legal in tn kLM | natural paradise cbd gummies rfD | crbs in greenroads cbd ovO gummies | botanical farms cbd gummies legit Aij | global widget Xic hemp bombs cbd gummies | sticky green cbd gummies 9Rt | online shop puravida cbd gummies | 500 mg 2JT cbd gummy | cbd gummys 50mg per fOq gummy | cbd baz gummies for ibd | cbd gummies most effective reliva | koi cbd nighttime gummies pVv | pura UXf vida cbd gummies where to buy | anyone try purejana cbd Ozf gummies for anxiety | how long does cbd gummies UWt effects last | is cbd gummies legal EsH in arizona | cbd gummies with turmeric and spirulina h1q | cbd gummies GFs and covid vaccine | mens biotech ura cbd gummy bears | LaH lord and jones cbd gummies | pjN high off cbd gummy | will cbd gummies help with tinnitus OIY | will cbd gummies come out 81q in a drug test | buy cbd gummies in lancaster pa x5r | cbd LXu gummies new jersey | best cbd gummies for anxiety and depression OdW on amazon | best cbd gummies from colorado PcP | keto cbd gummy genuine