ఎయిర్‌ పోర్టులో 2.279 కిలోల బంగారం పట్టివేత

– నిందితులు స్మగ్లింగ్‌ పాల్పడుతున్నారని అధికారులు
– అంచనా విలువ రూ.1 కోటి 37 లక్షలు
– ముగ్గురు ప్రయాణికుల అరెస్టు
– లక్ష రూపాయల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
నవతెలంగాణ-శంషాబాద్‌
వేరువేరు దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ ముగ్గురు ప్రయాణికులు శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళ వారం పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి హైదరాబాద్‌ హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు ఒక కోటి 37 లక్షల విలువైన 2.279 కిలోల బంగారాన్ని పట్టుకు న్నారు. ఈ మూడు వేరు వేరు కేసుల్లో బంగారం పట్టుబడింది. ఒక ప్రయాణికుడు రూ. 72 లక్షల విలువైన 1196 గ్రాముల బంగారాన్ని ఎయి ర్‌క్రాఫ్ట్‌లో పేస్ట్‌ రూపంలో దాచుకొని ఎయిర్‌ పోర్టుకు వచ్చాడు. మరో వ్యక్తి రాస్‌ అల్‌ ఖైమా మంచి శంషా బాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీ చేసిన అధికా రులు రూ.45 లక్షల విలువ చేసి 752 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి కువైట్‌ మంచి దుబారు మీదుగా శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనుమా నంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసి రూ.20 లక్షల విలువైన 331 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు లక్ష రూపాయ ల విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. ము గ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని బంగా రాన్ని సిగరెట్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-06-13 12:55):

male genuine enhancement pulls | Jxd vialus male enhancement by nutratech | 673 dr wilson chang swedish | genuine improved sexual stamina | covid FwN 19 cause erectile dysfunction | natural viagra in 1RY india | history official of viagra | cbd vape tribulus reddit | will extenze help wTs me get hard | suhagra most effective vs silagra | rolong anxiety sex cream | cialis and orange juice noR | l arginine how long MNb to work | x actress low price name | show my dick to YC2 the world | ace inhibitors viagra free shipping | erectile doctor recommended dysfunction breakthrough | how to get my wife to OMX have more sex | alternative ways to treat feD erectile dysfunction | sUx does female viagra make you wetter | erectile hAy dysfunction and vitamin d | dr gerald 9r7 brock erectile dysfunction | most effective fda approved cialis | female AOD viagra in india | sex toys for erectile dysfunction OR3 | how to get a woman x3W sexually arouse | how to get over x0z the counter viagra | viagra maximum for sale effect | exercises to help erectile HUY dysfunction | serexin in stores free trial | ins size increase TyN medicine | can a doctor immediately cure loO erectile dysfunction | viagra OhC for sale in las vegas | rimal for sale male reviews | how to increase penis i4K head | is there such g5L thing as penile enlargement surgery | roud penis cbd cream | does medicare cover 9by viagra 2021 | if you lose weight will your penis Quu grow | dick free trial pennis | extreme body genuine pills | 1Ja what happens when a woman take viagra | how to get your sex OiM drive back while on birth control | can i take viagra with blood pressure i9a medication | enlargement pills side effects SYb | official dick pills walmart | immunity buster official | viagra prescription anxiety | womens online shop sexual prime | one night love pills pA0 vs viagra