సీఎం కార్యాలయంపై దాడి కేసు … 20 మంది అరెస్ట్

20 మంది అరెస్టు
20 మంది అరెస్టు

నవతెలంగాణ షిల్లాంగ్‌ : పశ్చిమ గారో హిల్స్‌ జిల్లాలోని తురా పట్టణంలో సీఎం సంగ్మా కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్న 20 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.  సోమవారం రాత్రి జరిపిన దాడిలో ఇద్దరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఉన్నారు. వారిని బెలీనా ఎం మరక్‌, దిల్చే చ్‌ మరక్‌ లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. తురాలోని మినీ సెక్రెటేరియట్‌పై ఒక గుంపు రాళ్లు రువ్వి, పోలీసు వాహనానికి నిప్పుపెట్టింది. రెండు ఫైర్‌ టెండర్లను ధ్వంసం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడిలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో తురాను రాష్ట్ర శీతాకాల రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహారదీక్ష చేస్తున్న గారో కమ్యూనిటీకి చెందిన పౌర సమాజ సంఘాలతో సంగ్మా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో ఉంది. కాగా, ఆందోళనకారుల దాడిలో కనీసం 21 వాహనాలు ధ్వంసమయ్యాయని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. గుంపును ప్రేరేపించిన ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని సదరు అధికారి చెప్పారు. గాయపడిన పోలీసులకు సీఎం రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:26):

can you take 7hi painkillers with viagra | wholesale male enhancement products YyP | F8N viagra blood in urine | prp for erectile ySy dysfunction denver | cbd oil enzyte 3 | should viagra be 3i1 taken daily | EtD erectile dysfunction advertising agency | rock on male 5Dx enhancement | does marijuana R1T prevent erectile dysfunction | what OcD does labeto mean | muscletech 100 premium testosterone booster Azv | for sale actra pills | viagra para tp4 hombre donde comprar | b6O focus pills at walmart | max performer coupon k3I code | erectile dysfunction after prostate cancer treatments zwu | free shipping rescription testosterone booster | zyrtec d side effects erectile WS3 dysfunction | cancel big sale roman order | rlx cbd vape male performance | sildenafil purchase low price online | cock exercise online shop | most effective viagra overdose death | can you take viagra with naproxen 88f | herbal WoQ supplement for bph | extensions male enhancement formula side w9c effects testicle shrink | Ose what makes you cum more | VA3 does viagra work while drinking | Txq yoga improve erectile dysfunction | ecklonia cava male QSk enhancement | does viagra improve libido 8cx | online shop baby dick porn | how to be better Erq in bed for guys | headache during erection big sale | non surgical u1k penile enlargement | 8Fh herbal male enhancement pills india | free trial banana penis dessert | PHf best online pharmacy for viagra | viagra pills for male and oMm female | 8cP how to grow dick | nsi doctor recommended male enhancement | what does the rhino pill do i9v | can sensitive early xkf ejaculation be cured | ills that make 9Re your dick hard | pills like viagra over the counter at walmart K39 | cbd cream viagra assistance | male libido kpY enhancers gnc | MYi donde se puede comprar viagra | noxitril side most effective effects | big sale erectile dysfunction porn