భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి

Godavariనవతెలంగాణ – భద్రాచలం
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగులు ఉన్న ప్రవాహం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీతీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. వాజేడు మండలంతో పాటు పేరూరు, వెంకటాపురం మండలాల్లో వరద రోడ్లపైకి చేరింది. టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని చెప్పారు. గోదావరి ఉప్పొంగుతుండడంతో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. అధికారులకు సహకరించాలని, వరద తగ్గుతుందనే నమ్మకంతో లోతట్టు ప్రాంతాల్లోనే ఉండొద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సందర్భాలలో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని చెప్పారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, జలాశయాల దగ్గరకు రావొద్దని ప్రజలకు కలెక్టర్ సూచించారు.

Spread the love
Latest updates news (2024-04-14 00:32):

does white rice mFA help with low blood sugar | blood J3h sugar levels control | symptoms of high blood sugar wiki je0 | smoothie that will not raise my blood sugar VtF | what haD is the normal blood sugar for a diabetic person | bell blood zcM sugar metabolism | best food to give someone bKN with low blood sugar | signs showing your blood sugar is high zoH | does levothyroxine kSa increase blood sugar levels | does tomatoes increase blood 9pO sugar | how to stabilize blood sugar SIR while pregnant | oFK what is high blood sugar after eating | does tylenol upu raise blood sugar for a type 1 diabetic | can atenolol lower Oh2 blood sugar | blood Oft sugar drop sweating | blood sugar Kax 112 before bed | blood sugar drop 36 1GV weeks | is fasting blood sugar BpU 145 high | can hot weather raise blood sugar lEG levels | chicken recipes blood sugar Sun diet | sudden low blood Lq7 sugar | 185 990 blood sugar after eating | meals to TIb lower blood sugar in early pregnancy | what should my blood sugar be after BH3 an hour | 42 g3q blood sugar reading | best foods mj0 for high blood sugar | how to test your blood sugar Ap9 for diabetes | YPd does watermelon raise blood sugar | why do i shake when my blood sugar is SRI low | is sprite hX7 good for low blood sugar | what 52B is a normal blood sugar level after fasting | why take gSC a fasting blood sugar | fasting blood sugar level too fwp low | low blood sugar and sweet taste Pac in mouth | how to Qd6 detect low blood sugar levels | thirst cwx low blood sugar | jvn 434 blood sugar level | YoG saccharin raise blood sugar | Wo1 blood sugar levels food chart | headache high blood sugar imh levels | low Vu7 blood sugar and jaundice in newborn | how does being sick uAf affect blood sugar | low blood sugar and KK0 arrhythmia | how fiber VXR affects blood sugar | does zS0 sauna reduce blood sugar | diabetes postprandial les blood sugar levels | how to reduce post prandial blood sugar zUb | LAI can low blood sugar make you very tired | how to test dog blood sugar s3n at home | Qgy normal blood sugar level after eating 1 hour