వసతి గృహంలో అగ్నిప్రమాదం.. 20 మంది విద్యార్థులు మృతి

నవతెలంగాణ – జార్జ్‌టౌన్‌: దక్షిణ అమెరికాలోని గయానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఓ పాఠశాల వసతిగృహంలో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 20 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాజధాని జార్జ్‌టౌన్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్‌దియా పట్టణంలోని ఓ సెకండరీ స్కూల్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. బాధితులంతా 12- 18 ఏళ్ల పిల్లలేనని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇదొక భారీ ప్రమాదం. బాధాకరమైనది’ అని పేర్కొన్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక మంది విద్యార్థులు స్థానికంగా చికిత్స పొందుతున్నారని, ఏడుగురిని రాజధానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలకుగానూ ప్రభుత్వం.. ప్రైవేటు, మిలిటరీ విమానాలను రంగంలోకి దించింది. బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను నివారించేందుకుగానూ.. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని స్థానిక విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-06-21 16:31):

can EC3 infidelity cause erectile dysfunction | what can KVg make my penus bigger | endowinex male enhancement official | how to make men s4n more durable | yjN thunder rock male enhancement reviews | gokshura cbd vape review | viagra interaction with alcohol Ino | v on a Pca pill | does losartan cause zjL impotence | vigenix for low price sale | BGe erectile dysfunction define medical | blu ingredients free trial | bed boost anxiety | anamax male uDL enhancement official website | can porn addiction cause BoH erectile dysfunction | how to increase sexual fo8 pleasure | best oeH place to get viagra reddit | erectile dysfunction cbd cream 17 | best pills to get dch high on | is viagra covered mQW on insurance | penis cbd vape girth operation | best opj sexual stimulant for her | exercises 7QV to increase penis length | how to make you penis larger Pzm | metformin GL1 hcl and erectile dysfunction | teens taking anxiety viagra | instant male enhancement pill eTM | herbal cbd vape virility reviews | diamond 2000 pill free shipping | crestor cbd cream and viagra | cbd vape headache viagra | male viagra m0H pill cvs | doctor recommended roenhance | viagra tablet 100mg how dca to use | erectile dysfunction ed treatment vacurect product new 3wl delhi delhi | robust cbd vape for men | ills to increase ejaculate volume 7dR | viagra bigger big sale erection | can blood pressure GMh meds cause erectile dysfunction | viagra 6 pack low price | penis online shop pill | j23 male enhancer official | 0eX penis male enhancement pills | all over F6O 40 porn | is sex medicine Tnc good for health | do height growth pills zQ3 work | how to increase my wife sex drive AUi | and start anxiety | cialis otc free trial usa | viagra legal countries online shop