ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత..24 గంటల్లో 24 మంది మృతి

24-people-died-in-24-hours-due-to-shortage-of-medicines-in-government-hospitalనవతెలంగాణ – మహారాష్ట్ర
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 12 మంది శిశువులు కూడా ఉన్నారు. నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది. 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి ఒకే ఆసుపత్రి ఉండటంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి మందులకు కొరత ఏర్పడినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. ఔషధాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నట్టు తెలిపారు. మందుల కొరతకు కన్నబిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ నవజాత శిశువు మరణించాడని ఓ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మందుల కొరత కారణంగా శిశువుల మృతి సిగ్గుచేటని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మండిపడ్డారు. చిన్నారుల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ప్రచారం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తున్న బీజేపీ సర్కారు పిల్లలకు మాత్రం మందులు కూడా అందించలేక పోయిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఘటనపై తక్షణం దర్యాప్తు జరిపించాలని, సంబంధిత మంత్రులను తొలగించాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీయా సూలే డిమాండ్ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 08:45):

top 5 cbd gummies tFR | making cbd gummy bears 7xT | reliva cbd gummies hhv effects | reviews of pure fPl kana cbd gummies | can i take 50 mg of W2h cbd gummies | where can dOO you by cbd gummies | OmP twisted up cbd gummies | cbd gummies for stop smoking cigarettes 6HO | happy place cbd gummies AQQ | is 25mg gummy cbd the same j9P as | best isolate cbd bF4 gummies | cbd gummies for SAB autistic kids | huiles gummies cbd for sale | cbd gummies before or pqI after eating | cbd gummies powerful natural rcr relief | free shipping sleeping gummies cbd | does cbd XlU oil gummies help with anxiety | sleep well cbd gummies Ngh | natures only copd cbd bh9 gummies | cbd gummies 0Vn for sleep target | power cbd UbR gummies review | just cbd tuk gummies watermelon rings | 100mg cbd gummies Tzq for pain | shark tank eagle jK8 hemp cbd gummies | cbd without thc gummy Gnr side effects | cbd gummies olR rip off | eDS cbd chill gummies uk | OJw kushy punch cbd gummies | how much cbd gummy to vNb sleep | can cbd gummies OPk be taken with medications | cbd gummies in amarillo 1kR tx | stimulant cbd gummies for bvO ed | 37O wholesale bulk cbd gummies | cbd gummy official timing | adverse effect dEj of cbd gummy icd 10 | is cbd oil CC7 or gummies more effective | plus cbd gummies sleep y4E | cbd gummy 20mg doctor recommended | 75p royal blend cbd gummies | natures method cbd dM0 gummies | wIv sapphire cbd 2000 mg gummies | relax Ajn gummies cbd infused extreme strength | onris 65T cbd gummies review | cbd gummy formulation cbd cream | cbd green apple ywq gummies | making bulk gummy cbd isoalte n1U | dr oz pure vWL cbd gummies | 1000mg ka3 sugar free cbd gummies | Mei cbd gummies ble ti | cbd gummies best aWM uk