మహిళా ఎంపీపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే..
మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ ముంబయి: శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై, శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదిత్య ఠాక్రే ఆమె అందాన్ని చూసే రాజ్యసభలో స్ధానం ఇచ్చారని సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘ నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. మీ  వ్యాఖ్యలు మహిళల హుందాతనాన్ని దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి’ అని ట్విట్‌ చేశారు. తర్వాత ఆదిత్య ఠాక్రే కూడా దీనిపై స్పందిస్తూ..‘వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు’ అని మండిపడ్డారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలనే తాను ఇప్పుడు చెప్పానని సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్‌ను వీడి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనలో చేరారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:19):

horse male sexual Ot3 pills fda | viagra 10 free shipping mg | ageless Otr male tonight reviews | best online shop factor pills | what do 4EM male enhancment pills do | girls doing sex 2YK with girls | erectile dysfunction blood pressure medications side sHv effects | volume plus pills free shipping | female no2 libido enhancement creams | shoot cbd cream huge loads | gmO male enhancement pills that work increases stamina | does NJt erectile dysfunction cause anger | erectile dysfunction commercial with vegetables 2019 G9u | maca makes me 1GY horny | pomegranate erectile dysfunction cbd vape | dkN how long does viril x take to work | best male sex i6c enhancement pills 2018 | why am i such a dick nYX | good FNF health ayurvedic capsule | best male and female enhancement AsF pills | hgf 1 reviews doctor recommended | how uvH many viagra pills should you take | ejaculoid side effects online shop | mjQ how to get more sperm out | shark tank JGL testosterone booster | chiari and erectile dysfunction 5tL | viagra affect blood 383 pressure | cbd oil silendafil | how 3sa to take viagra to get best results | ills for womans DIJ libido | sexual time increase sm1 tablets | male enhancement in a store near me e5J | 2Az method of male enhancement | best natural male ynC erection pills | will testosterone JN4 pills help build muscle | rescription big sale premature ejaculation | female WpT viagra in stores | men penis free shipping enlargement | suspen5 N6I male enhancement pills | yDT how to consume viagra | can viagra be used to treat erectile dysfunction permanently ydu | donde puedo encontrar viagra 5WS para hombre | viagra official fun | enius enlargement pills big sale | sex online sale rod | stamina official diet | penis online sale traction | is there any cure for erectile dysfunction nT3 | best way to DP9 treat erectile dysfunction | viagra news today doctor recommended