మహారాష్ట్రలో దారుణం..దళిత యువకులను చెట్టుకు వేలాడదీశారు

నవతెలంగాణ-ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు. అహ్మద్‌నగర్‌ జిల్లా హారేగావ్‌లో ఓ వ్యక్తికి చెందిన మేక, పావురాలు కనిపించకుండా పోయాయి. దీంతో తమ ఇంటికి సమీపంలో ఉండే నలుగురు దళిత యువకులపై వారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా మరికొందరితో కలిసి యువకులను వారి ఇండ్ల నుంచి ఎత్తుకొచ్చారు. కాళ్లు, చేతులను కట్టేసి.. ఓ చెట్టుకు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా వారి వీపులపై దాడి చేశారు. దీనినంతటినీ వీడియో తీయించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. బాధితుల్లో ఒకరైన షుభమ్‌ ఫిర్యాదుతో కేసు నమోదుతో రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని యువ్‌రాజ్‌ గలాండే, మనోజ్‌ బొడాకే, పప్పు, దీపక్‌ గైక్వాడ్‌, దుర్గేశ్‌ వైద్యా, రాజుగా గుర్తించారు. వారిపై కిడ్నాప్‌, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు పోలీసులు.

Spread the love
Latest updates news (2024-05-19 03:53):

a0h depakote low blood sugar | W3k what range is good for blood sugar | how to control high blood Yum sugar immediately | blood sugar for sale seizure | blood sugar level 171 two hours after eating tIP | blood sugar drops V2B in morning after eating | blood sugar chart without raO diabetes | blood sugar levels too high x5R before breakfast | blood sugar highs and NQK lows | non diabetic fasting blood XEH sugar range | can prednesone UsH effect blood sugar | vc3 random blood sugar test in bengaluru | does blue cheese rs1 raise blood sugar | cinnamon bark for blood sugar Tgr control | metamucil for lowering blood nVe sugar | at what level 54o is high blood sugar dangerous | is 108 a good fasting blood Gz6 sugar | how high can a diabetic blood 0Cm sugar go | blood sugar 125 2 hours after eating Fa0 | how long does what you eat sDO affect your blood sugar | is 90 bJW a good blood sugar level | how much does apple juice bku raise blood sugar | diabetes treating dfX high blood sugar | do apricots rG9 raise blood sugar | consequences 281 of high blood sugar level | is low blood sugar type 2 diabetes Rac | is GTl 182 blood sugar high | diQ eating before fasting blood sugar test | takes 6 hours for blood sugar to vdM drop after eating | what should a fasting blood sugar be cVs for a child | buF do biotin affect blood sugar | K9i can rice spike blood sugar | does insulin lower or raise Gt0 blood sugar | table of blood E4E sugar levels | what tCV can affect fasting blood sugar | is a fasting blood sugar of 113 bad H45 | blood sugar levels 540 EUF | how does OUG a person treat low blood sugar | how lFu ways to lower blood sugar naturally | does exercise help alR with lowering blood sugar | high fasting R45 blood sugar and pregnancy | 169 blood sugar random p5P | can steroids cause YO5 your blood sugar to rise | control low blood sugar and type 2 diabetes DG1 | random blood sugar tesyt Akt | why blood sugar level increase after exercise ObP | fasting STI blood sugar level 91 mg dl | diet with low blood Yr1 sugar | sugar high blood zNh pressure stroke | high blood pressure high cholesterol and high blood OaG sugar