తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, ఇతరులు 2,133 మంది ఉన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,742 మంది ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు 15వేలకు పైగా ఉన్నారు. 18 నుండి 19 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు 4,76,597 మంది ఉన్నారు. జనవరిలో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లు. ఆ తర్వాత 8 లక్షలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. కోటి మందికి పైగా తొలగించారు. ముసాయిదాపై సెప్టెంబర్ 19న అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చునని సీఈవో తెలిపారు. అర్హత ఉండి, ఓటు హక్కు లేనివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు. హైదరాబాద్‌లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈవో తెలిపారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.56 లక్షలు, అత్యల్పంగా చార్మినార్‌లో 2.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-06-15 09:12):

does viagra work for erectile OSV dysfunction | online shop dapoxetine near me | allay lotion for JU5 erectile dysfunction | peripheral artery disease and 3Iy viagra | libido cbd cream definition | can i get a sample of CuD viagra | ejaculatory most effective control techniques | can carbamazepine TnP cause erectile dysfunction | o87 show picture of viagra pill | libido pills walmart doctor recommended | where jOD can i buy estrogen pills over the counter | what do you feel after 5gL taking viagra | viagra doctor recommended pill amazon | extra super cbd cream levitra | erectile axO dysfunction commercial twinkle twinkle | can seroquel cause erectile dysfunction JLP | x big sale ed out | NHL how to use sildenafil citrate tablets | Hgw venlafaxine and erectile dysfunction | free trial buy testosterone booster | can i take viagra with antidepressants TQd | how to boost testosterone naturally cEr and quickly | has nHq anyone been sent to jail for selling male enhancement | best place to order pills for erectile dysfunction dCk | anxiety penis pills reviews | african anxiety male enhancement | adderall substitute otc anxiety | cuscuta male w0A enhancement and size | camphor oil for BIG erectile dysfunction | viagra cbd oil pharmacy online | xiO desensitizing creams for premature ejaculation | can xo0 you take tadalafil and viagra together | male enhancement s71 product on the market | anxiety jelqing and pumping | instant viagra ewd at home | erectile dysfunction low price emoji | natural remedies for penis growth 44v | long erection pills low price | can smoking weed help erectile dysfunction VE1 | most effective average penise size | sertraline side effects Xd4 erectile dysfunction | extenze review online shop | black mamba jqg male enhancement free samples | of2 male pills to last longer | erectile dysfunction scottsdale az QpJ | extacy male zQJ enhancement pill | x panther cbd vape pill | best natural testosterone Afj supplements | erectile dysfunction DWN treatment cutler bay fl | online sale men sexual wellness