గోదావరిలో విహారయాత్ర వేళ్లి నలుగురు గల్లంతు

నవతెలంగాణ- హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువకులు మృత్యువాత పడ్డారు. గోదావరిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడుకునే క్రమంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం కాకినాడ సమీపంలోని గోపిలంకలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం నలుగురు యువకుల మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీశామని పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం సజ్జాపురం పార్కు వీధికి చెందిన హనుమకొండ కార్తీక్‌, మద్దిని ఫణీంద్ర గణేష్‌, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రవితేజ, నేదునూరి భానుప్రసాద్‌, సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య స్నేహితులు. వీరంతా కలిసి తరచుగా విహారయాత్రలకు వెళుతుంటారు. దసరా సెలవులతో పాటు కార్తీక్ పుట్టిన రోజు కావడంతో శనివారం వారంతా మూడు బైక్ లపై యానాం వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్‌ కు చేరుకున్నారు. గోదావరి ఒడ్డున పార్టీ చేసుకుంటుండగా వారిలో ఓ యువకుడు స్నానం చేయడానికి గోదావరిలో దూకాడు. ప్రమాదవశాత్తూ ఆ యువకుడు మునిగిపోతుండడంతో కాపాడేందుకు మరో ముగ్గురు స్నేహితులు దూకారు. వారు కూడా మునిగిపోతుండడంతో మిగతా వారు భయాందోళనలకు గురయ్యారు. సాయం కోసం కేకలు వేసినా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీంతో హనుమకొండ కార్తీక్‌(21), మద్దిని ఫణీంద్ర గణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21) గోదావరిలో గల్లంతయ్యారు. ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లతో తాళ్లరేవు తహసీల్దార్, కోరింగ ఎస్ఐ తదితరులు అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో బోటులో గాలింపు చర్యలు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-07-07 03:24):

1 hour after Sei meal blood sugar gestational diabetes | how can you bring wby your blood sugar down naturally | how bad is 220 lIg blood sugar | different symptoms between vQn high and low blood sugar | foods to raise blood sugar B0n fast | high MSL blood sugar diet for pregnancy | symptoms of high blood sugar 20o level | what is good for blood sugar black c Gy4 | what QJ7 is blood sugar level for prediabetes | what V5P should my blood sugar be before i need insulin | blood suger j8a rising without eating | gabapentin affect iTu blood sugar | does vaccine affect ykJ blood sugar | do almonds reduce blood sugar 9bt | subcutaneous glucose vs 1Kx blood sugar | rr9 coconut vinegar for blood sugar | best milk for I2r blood sugar | 124 average blood LUC sugar | blood sugar reading of 86 znB | are onions good OAY for lowering blood sugar | what do i do PvA when my blood sugar is high | best foods to avoid blood sugar Icb spikes | ketosis pCn blood sugar morning | hyperglycemia low blood MaK sugar | diet soda blood sugar diabetes RUy | h4n what happens when blood sugar gets too high | what should my blood sugar be before XSW and after meals | can papaya raise blood ftx sugar | what IS0 blood test test blood sugar | blood 7cN sugar anniversary palette | 4sp feel disoriented low blood sugar | supplement to reduce Sv5 blood sugar | controlling ctv blood sugar stress effects | blood sugar levels 2 sT0 hours after eating normal | blood sugar rises until i eat Pie | blood kLX sugar monitor watch apple | 46T does whole wheat raise blood sugar dr furman | is 230 blood 7gv sugar normal | 8eo 134 blood sugar after 2 hours | fasting oFk blood sugar of 91 | best food for lowering aSL blood sugar | can NSD a1c detect low blood sugar | vitamin d supplements 5Ph and blood sugar | drop in blood sugar while phX pregnant | 8ej does collagen help with blood sugar | can drinking zqt alcohol raise blood sugar levels | AV7 fasting blood sugar range 73 | does peanuts raise a diabetic MhP blood sugar | does water make your SQh blood sugar go up | can be7 vaping increase blood sugar levels