పాలస్తీనాకు సంఘీభావంగా ప్రపంచ వ్యాపితంగా ర్యాలీలు

నవతెలంగాణ – వాషింగ్టన్‌:  గాజాలో గత నెల రోజులుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని కోరుతూ శని, ఆది వారాల్లో భారీ ర్యాలీలు ప్రపంచవ్యాపితంగా జరిగాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసిలో వైట్‌ హౌస్‌ ఎదుట శనివారం వేలాది మందితో పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయిల్‌ అనాగరిక దాడుల్లో గత 30 రోజుల్లో పది వేల మంది దాకా చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలే అధికం. ఇజ్రాయిల్‌ ఊచకోత యథేచ్ఛగా సాగుతున్నా దీనిని అపేందుకు అమెరికా ససేమిరా అంటోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాలో కనివిని ఎరుగని రీతిలో సాగుతున్న మారణహౌమానికి బైడెనే కారణమని నిందించారు. ‘బైడెన్‌ బైడెన్‌ యు కాంట్‌ హైడ్‌’ (బైడెన్‌ బైడెన్‌ నువ్వు దాక్కోలేవు) అంటూ వారు బిగ్గరగా నినదించారు. గాజాలో ఇజ్రాయిల్‌ అదే పనిగా సాగిస్తున్న బాంబు దాడులు జాతి ప్రక్షాళనకు దారితీసే ప్రమాదముందని ఐరాస నిపుణులు హెచ్చరించారు. ఇండొనేషియా, పాకిస్తాన్‌, భారత్‌తో తదితర దేశాల్లోనూ పాలస్తీనాకు సంఘీభావంగా పీపుల్స్‌ మార్చ్‌లు జరిగాయి.జకార్తాలో జాతీయ స్మృతి చిహ్నం వద్ద బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు.

Spread the love
Latest updates news (2024-06-30 18:07):

using baking EkR soda to reduce blood sugar | blood sugar 2LJ level 200 mg | does pau Gwb d arco lower blood sugar | how to sweeten food when 34m you have higher blood sugar | what mXr happens when blood sugar is over 200 | does NYs fresh orange juice increase blood sugar | high blood sugar nMV levels 240 | what foods help raise your blood sugar GRk | will C6r insulin lower blood sugar | blood sugar uvu levels acute increase | does eating agave spike DfV blood sugar | prescription drugs that can raise blood wwQ sugar | MnI digestive system blood sugar level | Rfy what drops blood sugar quickly | low VC0 blood sugar diet foods | is 157 3 hr very high for pregnancy blood sugar YdG | foods to qnB improve low blood sugar | blood sugar when not fasting OQa 186 | healthy blood sugar after a px2 meal | high blood JsR sugar and eye pain | high blood sugar GRQ level control | foods to Yqf avoid for blood sugar control | F29 blood condition with excessive sugar | blood sugar uGR and rapid heart rate | low blood sugar causes coma hd9 | does steam room lower ViK blood sugar | what herbs and spices lzi help lower blood sugar | normal Ggr blood sugar level united kingdom | blood sugar 387 level old scale | how to check blood sugar with UQt freestyle libre | i can t get bND my blood sugar below 200 | jy8 blood sugar level 215 before eating | does valerian lower blood plq sugar | quitting smoking raises idT blood sugar | blood sugar sTi test without pricking finger | rheumatoid factor blood sugar 6rv wbc count elevated | natural herbs that lower blood sugar cm8 | three drinks that M61 impact blood sugar | what should your fasting blood sugar FAT levels be | 3 hour vSG blood sugar test pregnancy | lFf what is a normal blood sugar level for a baby | yoga to lower blood sugar pfs | RlO can too much protein cause high blood sugar | foods to balance your blood sugar vbY | P44 how long does high blood sugar last after steroid injection | blood azj sugar 289 10 15 mins after meal | blood sugar indicator most effective | what can lower 0DP my blood sugar | aic OEu blood sugar chart | what can cause your blood fbd sugar to go up