అక్రమ ప్లాట్లు పొందిన లబ్ధిదారులపై జిల్లా అదనపు  కలెక్టర్ విచారణ నేడే..!

– అక్రమార్కులపై ఉక్కు పాదం మోపేనా..!
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
జిఓ నెంబర్  59 ని అడ్డం పెట్టుకొని  అక్రమంగా ప్లాట్లు పొందిన కొందరు లబ్ధిదారులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం విచారించనున్నారు. ఇప్పటికే సంబంధిత లబ్ధిదారులకు నోటీసు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంబంధిత లబ్ధిదారులు నేడు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని జెసి చాంబర్ వద్ద జరగనున్న విచారణకు  హాజరు కావాల్సి ఉంది.  లబ్ధిదారులతోపాటు బినామీలు కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. అయితే  అక్రమంగా ప్లాట్లను పొందిన లబ్ధిదారులు  ఒకవేళ గైర్హాజరైనా  కూడా వెంటనే అదికారులు ప్లాట్ల రద్దుకు సిఫార్సు చేయనున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే   మరొపక్క  జర్నలిస్టు మిత్రులంతా శుక్రవారం ఉదయమే  10.30 గంటలకు కలెక్టరేట్ కు  రావాలని  హౌసింగ్ సొసైటీ పిలుపునిచ్చింది.  అదే రోజు సాయంత్రం అక్రమంగా ప్లాట్లు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా అధికారులు, జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అక్రమ ప్లాట్లు వ్యవహారం విచారణకు వచ్చిందని, అయితే ప్లాట్లను రద్దు చేస్తూ, అక్రమంగా ప్లాట్లు పొందిన  లబ్ధిదారులపై అధికారులు ఏ మేరెకు చర్యలు తీసుకుంటారో అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-20 12:50):

stamina online shop grow pills | horny spanish women free trial | buy testosterone patches online 5bb | making love over VQL 50 | dialysis official wiki | self injection therapy MWU for erectile dysfunction | h formulations testo plus Rdw | mz4 best male enhancenment pills in canada | R2N can a heart attack cause erectile dysfunction | cialis anxiety bulk | us free trial pharmacy viagra | biomanic doctor recommended male enhancement | formula 44 Bqd male enhancement | snl dwayne johnson erectile dysfunction L4X | are testosterone boosters safe for 16 ib1 | buy anxiety generic valtrex | HbI steel libido red vs black | how long does it take viagra m9O to be effective | causes Oaj and solutions to erectile dysfunction | girl josh tablet official | arabic cbd vape honey viagra | big sale oyster male supplement | 4g6 make your dick harder | sex at big sale best | best kGi pill to increase female libido | lifestyle changes for erectile dysfunction YDi | viagra yfg at discount prices | what is king size 0bB male enhancement | nebivolol and erectile yUH dysfunction | what is ORY sperm in hindi | vigrxplus big sale | woman big sale are | online sale stayhard logo | aspartate genuine side effects | male enhancement virility genuine | best massage Xcj oil for penis | beat erectile dysfunction without htw drugs morningsteel | how much does penis enlargment surgery cost FC9 | zinc sulphate for pVW erectile dysfunction | supplements for 65E penis health | ashwagandha dosage hVJ for erectile dysfunction | best realistic penis sleeve bwU | big sale enhancement pills male | hercules male enhancement official | is viagra a controlled KDS substance in texas | wod first use of viagra | kC2 alcohol abstinence and erectile dysfunction | market edge daily plus review XmP | vilitra 20 mg is the best male Rj7 erection pill | shop extenze original formula male enhancement review 3Jp