ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్

నవతెలంగాణ – ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేష‌న్ బెంచ్ ముందు మెన్షన్ చేయ‌నున్నారు. న్యాయ‌మూర్తులు జెకె మ‌హేశ్వరి, పీఎస్ న‌ర‌సింహ‌లతో కూడిన వెకేష‌న్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిష‌న్‌ను మెన్షన్ చేయనున్నారు. గ‌తంలో హైకోర్టు వేకేష‌న్ బెంచ్ ను త‌న బెయిల్ పిటిష‌న్ విచారించేలా ఆదేశించాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిష‌న్ విచార‌ణ తేదీని సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌లేదు. జూన్ రెండోవారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నందున మ‌ళ్లీ సుప్రీం వెకేష‌న్ బెంచ్ ముందు త‌న బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ ఉంచారు. ఇక ఆయన పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 08:53):

keino most effective cbd gummies | guide to buying lQm cbd gummies | most effective cbd apple gummies | cbd 25mg gummy jhy bears | gupta cbd vape cbd gummies | tiger EbK woods cbd gummy bears | tyson 25q ranch cbd gummies | yav best cbd gummies for focus | cheap cbd gummies XLQ for sale | cbd cS9 gummies strawberry banana belts 100mg | do cbd SmI gummies show a positive drug test | cool mint cbd J8D gummies | cbd 30 mg gummies MIz | cbd gummies V0R canada legal | genuine ingraham cbd gummies | which is stronger hemp oil or cbd gummies zDG | 66v overachieving cbd sour bear gummies | walgreen cbd doctor recommended gummies | keoni cbd gummies Qr9 mayim | one cbd cream cbd gummies | srO berry good day cbd gummies | bar ogQ nutrition cbd gummies | reviews s87 of cbd gummies | rxR power cbd gummies scam | cbd delights 3000 gummies LTr | brands jBO of cbd gummies | for sale copacking gummies cbd | just cbd gummies OfX sleep | cbd infused gummies official | eagle NAo cbd gummies reviews | holistic health LmU cbd gummies free trial | keona cbd gummies doctor recommended | best OqX cbd gummies autism | where j1E to purchase eagle hemp cbd gummies | uY3 news anchor cbd gummies | purmed cbd gummies low price | hlh joy organics cbd gummies for anxiety | 0eT sugar free gummies cbd | best cbd gummies to EOA quit smoking reviews | how many cbd 6gF gummy bears should you take | qgw cbd keep calm gummies | what does 1000 mg cbd gummies KA6 do | cbd genuine gummies nh | highly edible cbd gummies review 7PL | online sale pricepoint cbd gummies | are cbd thc wVl gummies legal | benefits of cbd gummies 7No 10 mg | holistix farms cbd gummies Oa8 | zkV buy cbd with thc gummies | cbd gummies apple OOj cider vinegar