అవినాష్‌ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

నవతెలంగాణ – కర్నూలు: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులకు గాను ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అవినాష్‌ రెడ్డి కూడా తల్లితో ఆస్పత్రిలోనే ఉంటున్నారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. ఆమె హార్ట్ అటాక్ గురయ్యారు. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం సీసీయూలో ఉన్న ఆమెను ఒక ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉంది. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయి. వాంతులు ఇలాగే కొనసాగితే ఆల్ట్రాసౌండ్ స్కాన్‌, మెదడుకు ఇమేజింగ్ స్కాన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమెకు లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సిన అవసరం ఉంది’’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Spread the love
Latest updates news (2024-04-13 01:46):

best cbd Oii gummies for anexiety | oros cbd gummies reviews OXh | WwW eagle cbd gummies tinnitus | should j2c i take cbd gummies on an empty stomach | 84a cbd gummies 10 mg thc | pure kana 500 lHp gummies cbd | cbd vape snooze cbd gummies | ARS pure strength cbd gummies | Xf2 organixx cbd gummies ingredients | 6Ae are gummy cbd really good | district RA6 edibles cbd gummies review | gold harvest BBy cbd gummy | dye free A6G cbd gummies | cbd gummy Wxg hemp multivitamins | montys UAL original cbd gummies | 10mg cbd gummies for sleep OjP | cbd o4w gummies and levothyroxine | fO6 10 to 1 cbd gummies | what does cbd gummies IM0 help | Q5J pure premium cbd gummies | fun Ews drops cbd gummies charles stanley | cbd my6 legal nc gummies | cbd gummies migraines official | cbd gummies in lCu philippines | 1500 u9B mg cbd gummies reviews | uly anxiety cbd gummie | cbd gummies grand rapids mi TIb | new york cbd gummies Jjq low | full spectrum cbd TO3 gummies philadelphia | take 6bk two 3000mg cbd gummies | cbd gEF gummies australia online | 25mg cbd gummies uk POo | miracle cbd gummies reviews xBb | cbd gummies need LgX to know | non gmo cbd gummies a6Y | cbd gummies O7L for inflammation and anxiety | BWC cbd gummies for sale philippines | platinum cbd sour lIf gummy worms | liberty nrO cbd gummies amazon | where can i get edible cbd gummies in o8w ohio | oros cbd gummies DOA website | cbd back Nkc pain gummies | medterra cbd thc LFJ deep sleep gummies | cbd gummies anxiety manufacturer | sleepy zs jmw cbd gummies | can cbd gummies cause MnP vomiting | morgan freeman 2zg cbd gummies | cbd gummies fresh uFN the | amazon cbd gummies with melatonin vgW | viralax cbd gummies online sale