ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్తను తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేశారు. స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. 1990ల్లో టీవీ షోలతో ఆయన తన వృతిజీవితాన్ని ప్రారంభించారు. 1998లో థియరీ ఆఫ్ ఫ్లైట్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. థోర్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది.

Spread the love
Latest updates news (2024-07-03 00:40):

do they have viagra for rL8 women | 8MR can hcg help counter erectile dysfunction for those taking testosterone | genuine max performance supplement | 7RQ best over the counter ed | vitamins to improve K2c erectile dysfunction | how can i make my pennis 0t7 grow big | viagra official gym | penis enlargement genuine testimonies | sizevitrexx QUh male enhancement pills | viagra long term use uGM | can you take viagra PCq as a suppository | hVK viagra samples for healthcare professionals | male enhancement pills proven to work Amm | free shipping swag sex pill | what causes erectile tbr dysfunction in males | can colchicine SdO cause erectile dysfunction | hitting free shipping g spot | erectile dysfunction H02 after hydrocelectomy | where can i BMQ buy testo max | i will take viagra B5c and fight her for few hours | Wiv young living oils for male enhancement | dissolving viagra under tongue CHj | Jon can erectile dysfunction affect pregnancy | sexual q36 stimulant for women | for sale best organic viagra | libido max pink how to use p6I | how mKY to increase stamina for women | can vicks vapor rub help with erectile vAY dysfunction | exY generic viagra next day delivery | genodive genuine | get cbd oil hard sex | dating an older man with k24 erectile dysfunction | urple pill for erectile 08O dysfunction | otc male enhancement that make iQw horney | fJR does viagra increase sensitivity | is pomegranate krt like viagra | sexual drugs rhino pills wa5 store | does LaN celery cause erectile dysfunction | rolong male enhancement side nxS effects | cbd oil eradicating erectile dysfunction | online sale viagra with lisinopril | my little red pill W07 | viagra patient assistance program JfW application | what wAq vitamins help with male enhancement | trick to last XgD longer in bed | free trial wal penis | does viagra lose potency MMK after the expiration date | taurus 6HF male enhancement pills | genuine penis grows | cbd oil otc cialis