కారు డ్రైవరు నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

నవతెలంగాణ – సూర్యాపేట: కారు డ్రైవరు నిర్లక్ష్యంతో బంధువుల పెళ్లి వేడుకలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం… గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి వేడుకలు జరుగుతుండగా బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి వరుడు, వధువు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చొని కిటీకీలోంచి తల బయట పెట్టి డ్యాన్సులు చూస్తోంది. ఇదే సమయంలో కారు డ్రైవరు చిన్నారిని గమనించకుండా డోర్‌ అద్దం బటన్‌ నొక్కాడు. చిన్నారి మెడ అందులో ఇరుక్కుని పోవడంతో ఊపిరాడక మృతి చెందింది. దీంతో బొజ్జగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు డ్రైవరు శేఖర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-08 08:43):

hemp Rzi garden cbd gummies | cbd vegan tHr gummy bears | ajL cbd gummies for quitting cigarettes | cbd gummies Mne and oils for headaches | cbd canada gummies big sale | online cbd online shop gummies | cbd wtO 5 mg gummies | space candy strain cbd CPk gummies | cbd thc eAW gummies anxiety | cbd gummies lubbock tx 3Y1 | torch cbd official gummies | 100mg 4Eg thc 100mg cbd gummies | who sells csk cbd oil in the gummy tm | cannaleafz cbd AzN gummies canada price | gummy free shipping cbd manufacturer | gummy kXO cbd tincture oil 250 ml orange | aF7 how to infuse gummy candies with cbd | cbd gummies in chico ca ntL | the h5x pure cbd gummies | 8JO how much are pure kana cbd gummies | smilz broad spectrum cbd ObY gummies 300mg | uly cbd gummies for HI5 tinnitus | how much does smilz cbd Xcc gummies cost | cbd gummies 5 eI9 pack | ekt any difference in cbd gummies | verano cbd vape cbd gummies | cbd q2F gummy bears effects | can cbd gummies cause high blood u4P pressure | cbd oil gummies cUY for kids | cbd berry gummies doctor recommended | cbd gummies swd sleep amazon | wana sour gummies 1 1 fjB cbd thc | can my mFf dog have cbd gummies | who owns grownmd cbd RRR gummies | where can you HYl buy true bliss cbd gummies | cbd low price gummies novato | smilz cbd gummies amazon F33 | drug emporium s3R cbd gummies | sleep aid IP2 gummies cbd | gummi cbd free trial | noble hemp cbd djL gummies review | m3p hemp bombs cbd gummies how many to take | best cbd gummies 1jH on amazon 2021 | mother nature cbd gummies DBE | 2z8 cbd gummies for bursitis | cbd gummies 3vz no melatonin | trupotency cbd gummies anxiety | cbd gummies t05 for anxiety and ocd | gummies with thc and cbd H7E | do cbd 7Gt gummies ease pain