బీటెక్‌ విద్యార్థులకు ఇస్రో గుడ్‌న్యూస్‌

నవతెలంగాణ-బెంగళూరు: బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్లలో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 303 పోస్టుల భర్తీకి మే 25 నుంచి జూన్‌ 14వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు జూన్‌ 16వరకు గడువు ఇచ్చారు.
పూర్తి వివరాలివే…
ఇస్రోలోని ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో మొత్తం 303 సైంటిస్ట్‌/ఇంజినీర్‌( ఎస్సీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 90 కాగా.. సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ'(మెకానికల్) 163; సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ'(కంప్యూటర్ సైన్స్): 47; సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ 2; సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ 01 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
విద్యార్హతలు: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుంను రూ.250లు చొప్పున నిర్ణయించారు.
వయో పరిమితి: 2023 జూన్‌ 14 నాటికి 28 ఏళ్లు మించరాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు ₹56,100 చొప్పున ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ ఎప్పుడు నిర్వహించేది మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు.

Spread the love
Latest updates news (2024-07-07 11:21):

best way to store cbd gummies M6L | cbd gummies for u1n tinnitus price | cbd gummie dosage for Skb anxiety | thc gummies with cbd rSm oil | krave full spectrum cbd gummies Vwh reviews | dr oz megan Vjm kelly cbd gummies | price of pure cbd T0S gummies | cbd mood gummies online shop | ldj green ape cbd gummies side effects | eclipse wild earth cbd qgX gummies | 50 mg l8f cbd gummy made in us | for sale balance cbd gummies | cbd vape snooze cbd gummies | eagle hemp cbd TBB gummies for sale | cbd berry gummies doctor recommended | power cbd Brd gummies reviews | kats botanicals cbd infused QIG gummies | r3O high times cbd gummies winners | NIV best cbd gummies for gerd | shine free trial cbd gummies | what time OU5 of day to take cbd gummy for anxiety | sxK 5000 mg cbd gummy | charlottes XQs web cbd gummies | 8tu blessed cbd gummies amazon uk | best cbd gummies in canada ffD | cbd gummies for sleep and 57Y anxiety near me | effects of cbd KYY gummies on a child | puritan pride HDO cbd gummies | sale 10 qHA cbd gummies cbd | cbd gummies for anxiety IXr walgreens | uly cbd NvE gummies buy | cbd gummies MDj for smoker | cbd gummies for pain for NQq sale | natural paradise 1000 mg cbd gummies CME for sale | dCq hemp bombs cbd gummies buy in store | YtL colorado springs cbd gummies | 2Bg conor cbd gummies review | does walgreens Q1S have cbd gummies | blissful dayz cbd Ird gummies | green apple cbd gummies near r0c me | 30:1 cbd oil cbd gummies | relief cbd gummies X7A for erectile dysfunction | green hornet gummy cbd OcG | native hemp cbd gummies nR6 | cbd gummies in clarksville tn Wem | condor cbd gummies 750 mg pvU | how do Xwg you take cbd gummies | pure kana cbd aJv gummies discount code | heart wbw shaped cbd gummies | cbd zVf gummies keep me awake