అమెరికాలో ముగిసిన కేటీఆర్‌ పర్యటన

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొద్దిరోజులుగా విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే యూకే పర్యటన ముగించుకున్న కేటీఆర్.. ఆ తర్వాత అమెరికాలో పర్యటించారు. ఈరోజుతో కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్‌ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘మంత్రి కేటీఆర్‌ లండన్‌, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హేండర్‌సన్‌, బోస్టన్‌లలో పర్యటించి, 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార విస్తరణకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, మెడ్‌ట్రానిక్‌, స్టేట్‌ స్ట్రీట్‌, వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు, డాజోన్‌, టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ, అలియంట్‌, స్టెమ్‌క్రూజ్‌, మాండీ, జాప్‌కామ్‌ గ్రూప్‌లు ముందుకొచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా, వినోదం, ఏరోస్పేస్‌, రక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డేటా సెంటర్‌, ఆటోమోటివ్‌, ఈవీ రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి.” అని ప్రకటనలో పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-04 13:19):

should my blood sugar be xVe 200 while eating | at what reading is blood sugar dangerous 6cM | 18 hour fasting zOL blood sugar | AOe non diabetic level blood sugar | b3g low blood sugar symptoms fix | blood sugar targets for the critically ill range from 3Pb | what effects blood sugar xKl levels | what is the JmG best dark chocolate for blood sugar | apple cider vinegar to control blood sugar vz7 | steroid side effects on blood OmC sugar | can you xez get diabetes with low blood sugar | ayN high blood sugar reading morning | blood sugar levels for gestational X1k diabetes 1 hour test | 9dj fastest way to lower blood sugar without medication | do type 2 diabetes need to check uGO blood sugar daily | clove oil blood gKK sugar control | DPq is ice cream bad for blood sugar | what diesease cause high blood ggC sugar other than diabetes | blood sugar level 185 after Dur meal | blood sugar at 84 OFO after eating | hOn fastest way to lose blood sugar | ioX can blood sugar drops make you seeaty | is zYw 126 normal blood sugar | sugar causes high cholesterol and Gi8 blood pressure | medical code for fasting IMI blood sugar | can figs 5Al lower blood sugar | creatine effects on Udo blood sugar | kid pap blood sugar levels chart | what 3gM foods good for blood sugar | alcohol abuse CGk and low blood sugar | 432 blood JIk sugar reading | what causes 468 blood sugar to raise | can NPr finasteride raise blood sugar levels | blood sugar pp test Xxi | what pMf damage does low blood sugar cause | how to naturally treat low Pvt blood sugar | why is my blood sugar going qBt up and down | rIo has low blood sugar level mark reduced over time | what would cause vnO increase blood sugar to spike | symptoms that my blood sugar is 0OD too high | Jlu what is too low for fasting blood sugar | 1 gram of carbs j92 raise blood sugar | eUU blood sugar symptoms and menstruation | mayo clinic what fpx foods spike your blood sugar | 88 blood eFr sugar with diabetes | high blood YLw sugar after morning exercise | which lTo tea lowers blood sugar | berries fH5 and blood sugar | UQ3 how to manage high blood sugar with diet | what to eat to bring your blood sugar A8U up