అమెరికాలో దీపావళి రోజు దేశవ్యాప్తగా సెలవు..

నవతెలంగాణ – అమెరికా: అమెరికాలో దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ ప్రతినిధుల సభలో ‘దివాళి డే యాక్ట్’ పేరిట తాజాగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ప్రపంచంలో కొన్ని లక్షల మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయి’’ అని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను’’ అని ఆమె తెలిపారు. ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం. ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు’’ అని కొనియాడారు. ఈ క్రమంలో న్యూయార్క్‌ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. ‘‘దీపావళిని సెలవుగా ప్రకటిస్తే ఈ పండుగ నిర్వహించుకునే వారిని గౌరవించినట్టు అవుతుంది. దీంతో అమెరికన్లకు పెద్దగా సంప్రదాయానికి ప్రచారం కల్పించినట్టు అవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు. దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త హాలిడేగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:03):

does oxycodone raise your blood sugar opX | do tattoos drop blood uXT sugar | thyroid faI and blood sugar | can azithromycin raise blood sugar FI5 | is milk good for blood ffr sugar patient | pMw blood sugar level to lose weight | blood sugar for sale 102 | blood sugar level 5jz 397 means | VBq does biotin increase blood sugar levels | can rum rO6 raise blood sugar in diabetics | does carbs increase blood sugar uQo | blood JwD sugar readings for prediabetes | blood Bx6 sugar hemoglobin a1c test | KAw blood sugar level 500 after eating | what happens jz3 when blood sugar drops suddenly | do whole IJA grains raise blood sugar | 31 blood online sale sugar | are blood pressure and blood PIL sugar same thing | amazon blood sugar monitor y61 without finger pricks | if your blood CE2 sugar drops and your on insulin | low blood nBG sugar things to eat | is 75 low blood sugar mil | Mh7 low blood sugar dizziness morning | which diabetes has low blood jLB sugar | 2A4 household food to lower blood sugar | contact lens monitors QCV blood sugar | does sex affect Yp1 blood sugar levels | 240 blood sugar uS8 after eating | high blood sugar but no symptoms wBE of diabetes | grape residue affect blood sugar test a6o | a1c if average cKt blood sugar is 150 | blood sugar monitor MiT sticker | normal blood sugar Uis elderly | why do type gDF 1 diabetics have low blood sugar | what 9je is the ideal reading for blood sugar | tfy what is low blood sugar in pregnancy | what to 4JS do high blood sugar diabetic | 4 year old AaR blood sugar | LCn blood sugar monitor with light red yellow green | high blood sugar in babies symptoms OHc | how does dairy ViJ affect blood sugar | diabetes blood sugar levels 0iy watch | 140 blood sugar 1 hour after NCl eating | jxG ritalin cause low blood sugar | symptoms to low 6Jq blood sugar | can a tick IsG bite cause high blood sugar | what does a low blood sugar UUW episode feel like | bad blood sugar regulation rWQ symptoms | physical activity lowers blood sugar TMX | pancreas 0rT causing low blood sugar