ఎన్ టి రామారావు కు భారతరత్న ఇవ్వాలి..

– యానాల అనంతరెడ్డి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

నవతెలంగాణ-గోవిందరావుపేట
దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కు  ప్రభుత్వం భారతరత్న బిరుదు  ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు జంపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అనంతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చైతన్యవంతమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, గృహ నిర్మాణం, వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను సంక్షేమ పథకాలను నిర్వహించిన ఘనత ఎన్టీ రామారావుదే  అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సూరవరం వెంకటరామయ్య, ఎస్ రవీంద్ర చారి, జిల్లా నాయకులు దేవా నాయక్, కృష్ణ ప్రసాద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-15 11:00):

cbd cream penis bigger permanently | wSL maca man how fast does it work | permanent erectile dysfunction 2Hh causes | boost max low price desire | Ele does cialis work reddit | low price try viagra free | most effective ill comparisons | best male enhancement n2R supplements pills | shark genuine viagra | rev or red male 8xH enhancement pill | best fast acting male enhancement pill w4k | female sex kNh tablets in india | tomar uMy viagra en ayunas | where can i buy male enhancement pills UK5 | big sale nyc sex stores | joe jackson free shipping viagra | good sex for 5TO health | vardenafil vs sildenafil 9OU citrate | groin pain and erectile dysfunction sCY | diflucan prescription big sale online | comparing male enhancement nN7 pills | what does viagra for X6r men do | viagra price cbd oil pakistan | can viagra cause HJI aggression | nTg things to look for in a woman | increasing penile size naturally free 5So | best vitamin hOz for sex drive | chinese herbal blue pill Wlb silver box | zenirex genuine male enhancement | male enhancement plus doctor recommended | how to make a man happy in bed pBe | male sexual Wpn enhancement cvs | can you get viagra with Fu2 medicaid | can a man with erectile dysfunction J2h date | how to raise a 1FR man testosterone | does hydroxycut cause erectile hhs dysfunction | alabama blue cross cover erectile dysfunction eWI | BbO azo bladder infection medicine | ros and cons of dzQ testosterone supplements | most effective bathmate original | ejE l lysine premature ejaculation | viagra effet free trial secondaire | does taking QqR high blood pressure medication cause erectile dysfunction | urple rhino male enhancement how PE3 to use | girls arousal for sale | erectile LLV dysfunction commercial super bowl | zOz male enhancement pills for older men | best viagra pills wvl review | buy viagra online uk cyO | anxiety and uDb erectile dysfunction treatment