ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌…

నవతెలంగాణ -అమరావతి: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఆరేళ్ల సమీకృత బీ.టెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని కేసీ రెడ్డి చెప్పారు. దివ్యాంగుల కోటా­ను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని పేర్కొన్నారు. పీహెచ్‌సీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, భారత్‌ స్కౌట్స్‌ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివ­రించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్‌ మెరిట్‌ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ­లకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-19 14:49):

will zCh prednisone raise blood sugar | how to lower S5g blood sugar natrually | how to bring blood sugar down watermelon 4AF | U1N blood sugar of 122 before eating | 6VC suppository glycerin affect blood sugar | what euY supplement is good for blood sugar | can JrJ high blood sugar cause twitching | can a bad night sleep vyY affect blood sugar | how to train a QDa service dog for low blood sugar | feline diabetes inability PMX to regulate blood sugar levels | what is the process of p8C maintaining blood sugar levels | how to use a test strip to check blood sugar Qly | blood W0A sugar testing kit cost | why does blood sugar drop in hyperbaric chamber therapy 29Q | apple 7ay cider for blood sugar | the affects on blood nIh sugar | will flaxseed lower blood z7i sugar | blood sugar 250 qfe check | what is normal sld blood sugar for baby | normal results random blood sugar test Ubh | 7VO can i record blood sugar in weight watchers app | ozempic and low hOV blood sugar | is blood sugar and glucose levels the same 3AH thing | high protein foods GEz low blood sugar | low blood sugar sugar Ruo symptoms | why pP1 does low blood sugar cause seizures | 12 signs your blood buI sugar is out of whack | blood sugar ug1 level 87 after meal | what food naturally lowers blood h1k sugar | hypoglycemia low blood sugar and pressure vum | 62 low blood 0R5 sugar | blood z5q sugar 10 hours | accu chek blood sugar Vr1 levels | what is dA0 a healthy level of blood sugar no diabetes | blood sugar is at 173 is that high or ejF low | lRd in range blood sugar | what does high blood sugar levels Y2p indicate | statins effect on blood nur sugar | does nGr protein control blood sugar | can red veL yeast rice raise blood sugar levels | blood mzS sugar test 173 | 4E2 what does alcohol do to a diabetes blood sugar | high blood sugar after 20 hour fast uFS | lowering blood sugar in the morning h0Q | rxV 69 fasting blood sugar | low blood sugar symptoms dIv and treatment in hindi | blood sugar spike fix HEe | top 5 YxT blood sugar monitors | can yM8 alcohol consumption raise blood sugar | how much exercise needed to lower blood sugar by 15 PXS