విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్
2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టాప్10లో చోటు సాధించింది. హెచ్‌సీయూకి పదో ర్యాంక్ దక్కింది. ఎన్ఐటీ – వరంగల్ కి ఓవరాల్ ర్యాంకింగ్‌లో 45వ స్థానం దక్కగా, ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానం లభించింది. యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ స్థానం, ఆంధ్రా యూనివర్సిటీకి 36వ స్థానం దక్కింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్ర స్థానం కైవసం చేసుకుంది. ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ వరుసగా 2,3,4వ స్థానాల్లో నిలిచాయి. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో ఐఐఎస్సీ-బెంగళూరు టాప్ ర్యాంక్ అందుకోగా, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ (మద్రాస్) మొదటి స్థానం దక్కించుకోగా, ఐఐటీ (హైదరాబాద్) పదో స్థానం, ఎన్ఐటీ (వరంగల్) 21వ స్థానాలు సాధించాయి. ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్– హైదరాబాద్) రెండో స్థానం కైవసం చేసుకోవడం విశేషం. ఆర్కిటెక్చర్ విభాగంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ) 7వ స్థానం సాధించింది. లా విభాగంలో 4వ స్థానంలో నల్సార్ యూనివర్సిటీ (హైదరాబాద్) నిలిచింది.

Spread the love
Latest updates news (2024-07-07 06:57):

best low price cbd gummis | is cbd oil CC7 or gummies more effective | cbd gummies las VyH vegas | kUW canna organic cbd gummies kevin costner | how much do botanical farms t8F cbd gummies cost | best flM cbd gummies dogs | savage cbd low price gummies | ypH cbd thc hybrid gummies | cbd 2CI oil cbd gummies | 3300 mg cbd gummies fn2 | is cbd gummy bears illegal in georgia rvC | cbd full spectrum gummies 0LA benefits | affordable cbd gummies free shipping | QPz green roads cbd froggies gummies | cbd gummies with cbd r3i oil | valhalla sativa gummis cbd Mid | can LSR cbd gummies help with inflammation | kWK cbd gummies en español | are cbd Lmz gummies legal in alabama | natures stimulant cbd gummies for ed reviews jfU | pure Wkn kava cbd gummies | do drug dogs smell cbd t5U gummies | twin elements cbd cube TDO gummies | Gx8 condor cbd gummies for penis enlargement | grown md NV0 cbd gummies review | living tree cbd 0O3 gummies tinnitus | cbd infused gummies official | how to Rsu infuse store bought gummies with cbd | Q2H can dogs take human cbd gummies | cbd gummies lord 1UY jones | cbd gummies calculate CKm per piece | marijuana gummies vs Cxk cbd gummies | cbd gummies genuine 32809 | canna organics cbd gummies joe rogan gH7 | nala labs cbd gummies bWx | dr SeG oz cbd gummies review | w6a cbd gummy for anxiety | FTM cbd gummies jacksonville nc | kushie bites cbd BVC gummies | afb george strait and cbd oil gummies | wellbeing cbd 8Dx gummies review | how long does it take cbd gummies to UaJ kick in | buy 25mg cbd fruit vHa gummies | izF just cbd gummies 500mg | how to cancel eagle hemp 1Jl cbd gummies | QK9 do cbd gummies have side effects | cbd gummies show Ak6 on drug tests | hemp wnW or cbd gummies | how many mg in S81 just cbd gummies | UAy green ape cbd gummies dr oz