రూ. 50 దొంగిలించాడని.. టోల్‌ప్లాజా గార్డును కొట్టిచంపేసిన వైనం…

నవతెలంగాణ – బీహార్‌
బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యక్తిని రూ. 50 దొంగిలించాడన్న అనుమానంతో కొందరు కొట్టి చంపారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్‌గా గుర్తించారు. నలుగురైదుగురు కలిసి అతడిని దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టోల్‌ప్లాజాలో దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానంతో దుండగుల మూక అతడిని తీవ్రంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్ ఆ తర్వాత తన సొంతూరికి వెళ్లాడు. ఆ వెంటనే మరణించాడు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు హర్యానాకు చెందిన బౌన్సర్లే ఈ దాడికి పాల్పడినట్టు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న గోండా పోలీసులు నిందితుల కోసం టోల్‌ప్లాజాపై దాడిచేసినట్టు గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ తెలిపారు. దాడి తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది బాధితుడిని ట్రైన్‌లో సొంతూరికి పంపినట్టు పోలీసులు తెలిపారు. రైలులో ఆరోగ్యం క్షీణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్‌లో దింపేసిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Spread the love
Latest updates news (2024-07-02 04:27):

average blood sugar of lr0 160 is what a1c | can infection affect blood MPc sugar levels | cinnamon for lowering UVx blood sugar | blood zyp sugar and weight training | eiA 171 blood sugar pregnant | 0Ca does high blood sugar affect neuropathy pain | do simple carbs increase blood sugar levels quickly 1Ri | why Ke6 does oatmeal raise my blood sugar | 176 mg dl YxL blood sugar | how to keep blood sugar levels from jLy spiking | dSY blood sugar levels irritability | novo nordisk sp1 signs of blood sugar | blood o1n sugar 119 in the morning | elevated Rlu blood sugar after surgery | how much does xKF a glucose tablet raise your blood sugar | does drinking water help DqF regulate blood sugar | blood sugar level for 85 8As year old | when to go Cfa to the hospital with high blood sugar | Pbe what is normal range for blood sugar | beets and blood sugar Yw6 levels | 36l blood sugar peak level | can early pregnancy cause low blood Tnp sugar | can stress XI3 drive up blood sugar | does blood sugar affect bowel movements ISs | XnW can vaping increase your blood sugar | does alcohol lower blood sugar GRH in diabetics | blood dAc sugar low after drinking | sex and Qyj blood sugar diabetes | low blood sugar of 30 level chart hUT | average blood sugar twi glucose | low WMa blood sugar chest flushed | blood sugar level Kkm 136 | blood sugar increase qeN after insulin | 8 week blood sugar 0ff level diet | how to Ewe lower blood sugar naturally with food | will lip scrubs make make 5dr my blood sugar go up | blood sugar levels newborn Q5P babies | fruit snacks blood iwu sugar | blood sugar medication januvia Paj | blood sugar online shop 128 | glympride how much fMW does it reduce blood sugar | glucose difference blood CrV sugar | blood sugar test RWt fasting coffee | increase in insulin and blood sugar uzA | a blood sugar controlled 6VB diet | blood sugar 466 8st symptom of cancer | blood sugar Ea0 checks forms | is 85 9bB blood sugar low | iPD control of blood sugar levels pogil | what are the blood sugar levels for type 2 sGO diabetes