వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం

నవతెలంగాణ – హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తులు భారీగా కల్యాణోత్సవానికి విచ్చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం చేస్తున్నారు. చివరిగా రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. అంతటితో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

Spread the love
Latest updates news (2024-07-26 23:13):

how to make a man cum more AEd | whats the best male enhancement bEe pills | big sale supplements brain health | vDS erectile dysfunction best medicine | sleep hypnosis for erectile Vvj dysfunction | rock on male enhancement xcO pills | trojan oYO male enhancement pills reviews | male YgR enlargement penis enlarger bigger longer growth thicker larger | how to make CJ2 your sex more interesting | ed meds no prescription I1q | statin drugs erectile dysfunction DHL | online sale viagra questionnaire pdf | how to make your O9p bigger | during sex erectile jPa dysfunction | swanson vitamins male MMM enhancement | is erectile dysfunction j8O and impotence the same thing | how long P26 does viagra 100mg last | force factor low price scam | free trial micropenis ejaculation | for sale best growth pills | viagra from cvs online sale | vacuum erection device for oKU erectile dysfunction | splitting 20mg cialis genuine | what is wave therapy 9PT for erectile dysfunction | bio identical hormone treatment erectile dysfunction Jbb | granite male enhancement pills amazon ezR | biotin for erectile 8pJ dysfunction | 8BY best erectile dysfunction herbal medicine | Dvh best erection pills 2016 | vP8 how to fix erectile disfunction | viagra most effective vs extenze | OlU how to get a bigger penis fast | watermelon viagra juice online shop | google online sale male | ONq how to increase penis muscle | stay hard official drugs | remature ejaculation anxiety tricks | viagra commercial free shipping script | extenze red a4a and black pill | how qkM to use delay spray youtube | viagra genuine pied | RyD can erectile dysfunction be caused by pornography | i Kuq take red hot pill | lamictal the new viagra DlX | for sale viagra 100ml | rhino official rocket definition | diagnostic tests for erectile dysfunction D2w | prednisolone free shipping and viagra | drugs treatment ycv of erectile dysfunction | how sex starts genuine