డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత.. సెహ్వాగ్‌ రికార్డు బద్దలు

నవతెలంగాణ – హైదరాబాద్
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్‌ నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన వార్నర్‌.. ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్‌ ఓపెనర్‌గా 8,208 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్‌ అధిగమించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో సెహ్వాగ్‌(8,207) ఐదో స్ధానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో ఆ స్ధానాన్ని డేవిడ్‌ భాయ్‌ కైవసం చేసుకున్నాడు. ఇ‍క ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలస్టర్ కుక్(11, 845) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(9,607), గ్రేమ్‌ స్మిత్‌(9,030), మథ్యూ హేడన్‌(8,625) పరుగులతో ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:17):

remedies for erectile 32r dysfunction | best sexual p0i pills 2021 | increase online sale penis sensitivity | hBk does viagra treat ed permanently | kamdeepak capsule doctor recommended | erectile disfuction pills most effective | WWf non prescription erectile dysfunction drugs canada | erectile dysfunction breakthrough leaves doctors yvn speechless | psychological erectile dysfunction kph therapy | can i 8MH make my penis larger | enlargment pennis low price | official zinc sexuality | sexual enhancement pills Oio for couples | tmh make flacid penis bigger | chris kelly PYM erectile dysfunction commercial | doctor recommended new at gnc | herbal male enhancement pills DH2 uk | tips to increase sex drive wky | ills most effective affect sexuality | what is the difference between cialis and tadalafil DGQ | penis free trial enlargement mistakes | tiger male enhancement F1q pills | natural erectile dysfunction NB9 enhancement | drugs online sale and sex | dark RrP horse powerful male enhancement pills | the 3 top rated male enhancement products of 2019 Bee | can viagra stop premature ejaculation pKd | sexual booster official pills | recreational cbd oil viagra experiences | quanto tempo dura efeito do viagra yrL | pfizer viagra vs generic qwd | genuine erectile dysfunction fail | viagra liquid QQV for female | viagra doctor recommended in ireland | ketamine and erectile dysfunction yff | new TMQ pill for female libido | donate sperm online sale tampa | amino acids enzymes and proteins for erectile dysfunction j1a | erectile dysfunction age 25 wBa | viagra price cbd cream target | son takes gKT dads viagra | free shipping 50mg viagra dosage | my best sexual Yvv experience | health cbd oil supplement stores | rex medicine for erectile vRG dysfunction | ill to increase 3FC sperm volume | can cbd BcK affect erectile dysfunction | 57f viagra casero para diabéticos | efib and male enhancement 5tR | not cbd oil viagra