సృజనాత్మకతను వెలికి తీస్తే అద్భుతాల

అభివ్యక్తి 2023 టెక్నో మేనేజ్మెంట్ కార్నివాల్
అభివ్యక్తి 2023 టెక్నో మేనేజ్మెంట్ కార్నివాల్
– ప్రొఫెసర్ ఎం రాములు…

నవతెలంగాణ – బంజారా హిల్స్
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించగలరని ఉస్మానియ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం రాములు అన్నారు. శుక్రవారం అబిడ్స్ లోని ఆరోరా కాలేజీలో నిర్వహించిన అభివ్యక్తి 2023 టెక్నో మేనేజ్మెంట్ కార్నివాల్ ను కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ దేవేందర్, యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఫైనాన్స్ అడ్వైజర్ వినోద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఆధ్యాపకుల విధి అని అన్నారు. ఇష్టమైన కోర్సులను ఎంచుకొని చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు. నానాటికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సొంతం చేసుకోవాలని సూచించారు.రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్నివాల్ లో తొలి రోజు వివిధ కళాశాలల విద్యార్థులకు బిజినెస్ క్విజ్, డీ బగ్గింగ్, ప్రాజెక్టు ప్రకల్ప్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రదోష్ చంద్ర పట్నాయక్, అధ్యాపకులు ఎస్ విజయ, దీపిక, ఆరిఫా బేగం, అనుదీప్, సుష్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 11:37):

can you take cbd gummies with advil 9GN | for sale cbd gummy diarrhea | myim bialik cbd gummies JRB | cbd gummies Muu 1000mg near me | NIV best cbd gummies for gerd | just cbd OUq gummies 1000mg how much per gummy | zen green xy4 cbd gummies | cbd recovery gummies Jfh 60 ct | does cbd gummies help cOV fibromyalgia | cbd gummies NBf gor sleep | essential tOL cbd gummies chemist warehouse | free shipping cbdfx cbd gummies | cbd gummies for FPC acne | can cbd gummies help you stop N9o drinking alcohol | cbd R11 gummies dr sterns | 8L3 are cbd gummies strong | vape 0Cr shop cbd gummies | 1aL cbd gummies and high blood pressure medication | 2tu cbd gummies indianapolis in | do pharmacies 0EM sell cbd gummies | zU7 who makes condor cbd gummies | whoopie goldberg cbd gummies f19 | cbd gummies for imN dogs petsmart | reviews of oros cbd gummies NwP | benefits of 10mg cbd gummies Fmn | uhx pure cbd gummies company | BuY calm plus cbd gummies reviews | cbd oil gummy chews cbd | what is rjh the best cbd gummy for pain | best cbd gummies 0u5 2019 consumer report | cbd smilz cbd oil gummies | how LaC to take cbd gummies for sleep | cbd oil sOu gummies dosage for pain | just cbd gummy YeA reviews | where can i find cbd gummies ImD near me | cbd isolate gummies FUd 10mg | where to 3nf buy grownmd cbd gummies | cbd gummies yHI how to take | cbd gummies in ptG dc | 500mg cbd gummies zXU for sleep | are bKO cbd gummies legal in idaho | making gummies with xaB cbd isolate | gummies with cbd and delta 8 OUp | dosages of cbd gummies 1co | c4 healthlabs cbd gummies qAo | cbd gummies make 5MW you feel | can you carry cbd gummies on a plane CIC usa | hempleafz cbd online shop gummies | ri 1pX cbd gummies sales | uly anxiety cbd gummie