కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ గా బూసి పాండు..

– నియామక పత్రం అందజేసిన ఎస్సీ సెల్ బాధ్యులు పాలకుర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ అనుబంధ విభాగాల బాధ్యులను నియమించింది.ఈ క్రమంలో వారి నియామకాల పత్రాలను ఆదివారం సంబంధిత బాధ్యులు అందజేసారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో  మండల అధ్యక్షులు  మొగళ్ళపు చెన్నకేశవరావు అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ గా బూసి పాండు రంగా,కో – కన్వీనర్ గా కందుల వెంకటేశ్వరరావు,ఎస్సీ సెల్ మండల కన్వీనర్ లు గా చల్లా రమాదేవి,మొద్దు  మరియమ్మ, ఎస్సీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కొలికపోగు వెంకటలక్ష్మి, మందపాటి నాగలక్ష్మి, మందపాటి వజ్రమ్మ లకు ఎస్సీ సెల్ ములకలపల్లి మండల అద్యక్షులు పాలకుర్తి రవి చేతుల మీదుగా అందజేసారు. ఈ సందర్భంగా పార్టీ మండల అద్యక్షులు చెన్నకేశవరావు మాట్లాడుతూ పీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి,మధిర శాసనసభ్యులు బట్టి విక్రమార్క  ఆదేశాలు మేరకు జిల్లా అధ్యక్షులు,భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య సహకారంతో  ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ పర్యవేక్షణలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బానోత్ దంజు నాయక్,మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, ఎంపీటీసీ లు వేముల  భారతి ప్రతాప్,సత్యవరపు తిరుమల బాలగంగాధర్,స్థానిక నాయకులు జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్  తదితరులు పాల్గొన్నారు
Spread the love
Latest updates news (2024-07-07 02:39):

green uRr otter cbd gummies ceo | cbd gummies to fNW quit drinking alcohol | cbd gummies myrtle beach O2o sc | cbd gummy JJ2 bears buy | miracle leaf cbd gummies NGk 300mg | dr hcI phil cbd gummies | delta 8 gummies with Beo cbd | royal blend VnQ cbd gummies 25 mg | hgh official cbd gummies | AQy why cbd gummies are used | cbd gummies summerville EQB sc | michael strahan cbd gummy 6Xo | uly cbd gummies dQy near me | can i carry cbd gummies a7O on a plane | just cbd YYk gummies lawsuit | green gummy bears cbd iNF | gupta cbd vape cbd gummies | winged cbd cream cbd gummies | do hemp x7B gummies contain cbd | jolly naturals cbd gummies wrT | full spectrum cbd delta ihR 9 gummies | eagle hemp cbd 12C full spectrum gummies | cbd gummies trader free trial | when qN1 to take cbd gummy before bed | purekana cbd jUj gummies price | 500mg cbd gummy W1Q review | IEP how long until cbd gummies work | condor cbd gummies UcP website | the platinum MA4 series cbd infused gummy candy | can i take cbd Uah gummies to mexico | calm by 7xO wellness cbd gummies review | stimuli rx cbd gummies ldX reviews | how to jbK get a sample of not pot cbd gummies | best organic cbd gummies QjO 2021 | can you bring cbd gummies to europe UWm | xgP cbd gummies to help with alcohol cravings | organic cbd gummies lko bulk | keoni GoG cbd gummy cubes 750mg | S2i dr charles stanley cbd gummies | cbd oil gummies uk nod | condor cbd jYX gummies for tinnitus | elixinol cbd oil gummy bears 71b | HK3 leva natural cbd gummies | 1000 mg cui cbd oil gummies | h21 how to spray gummies with cbd | five cbd thc VON gummies review | cbd yoe gummies for sugar diabetes | high Wz1 milligram cbd gummies | best cbd gummies for pain and lIn anxiety 2021 | can you gQb get cbd oil gummies in ga