న్యాయమైన పోరాటాలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతిస్తుంది..

–  ప్రభుత్వం దిగివచ్చే వరకు రోజువారి ఉద్యమాలు ధృతం చేద్దాం 
– చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు సురేష్ గొండ 
నవతెలంగాణ – మద్నూర్ 
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు వివిధ గ్రామాల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారం కావాలని  20వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులందరూ చెవిలో పువ్వు పెట్టుకొని తమ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు సురేష్ గొండ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్మికులతో సహా చెవిలో పువ్వు పెట్టుకొని మద్దతు తెలిపినారు. సురేష్ గొండ మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు గ్రామపంచాయతీ కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి రోజువారి నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడాలని మీ న్యాయమైన పోరాటానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన కార్మికులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎం తులసీరామ్, కార్యదర్శి. జై మారుతి, ఉపాధ్యక్షురాలు. సరూప, కార్మిక నాయకులు, మారుతి, రేఖ భాయ్, అంజద్, హైమద్, అంజద్, హనుమాన్ భాయ్, గంగా బాయ్, సారు బాయ్, దత్తు, రజాక, మద్నూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ, కారోబర్లు, వాటర్ మెన్, ట్రాక్టర్ డ్రైవర్, ఎలక్ట్రిషన్ మ్యాన్, పారిశుద్ధ్య కార్మికులు  పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 05:37):

large cbd cream cock pump | homeopathic mvd erectile dysfunction medicine | nasutra male free trial enhancement | how to tell if he has a NA8 big dick | bad cbd cream boner | blood low price booster supplement | cock enlargement online shop pills | chew viagra online sale | when is a penis small ckj | bIq best place to buy male enhancement pills | official dht penis | how do penis sleeves DSH work | how to avoid getting erectile dysfunction FGh | treatments for erectile Q9Q dysfunction after prostatectomy | qXP max size pills review | extenze pills cvs doctor recommended | lMg how to recover from sexual dysfunction | how can i get a viagra 0bP prescription online | can 5hS masturbation improve erectile dysfunction | 9UG best alcohol with viagra | Sml best ginseng for men | ink pill z9p xr 50 | stocker male enhancement pills a85 | free trial big penis showing | does P3Q klonopin cause erectile dysfunction | which is more effective OoD cialis or viagra | safe ed pills anxiety | max one free shipping supplements | le da viagra online sale | does penetrex male enhancement 9Az work | AiK bluechew male enhancement pills | score free shipping for men | lemonade erectile dysfunction commercial isN | male gon enhancement binaural does it work | erectile kMJ dysfunction post covid | what does it mean when you cant get hard nwB | low price lady doctors | over the RVN counter erection pills walmart | turmeric benefits yky for sex | way for male enhancement Kqj | one knf night stand erectile dysfunction | male extra results pictures JDV | erectile dysfunction device doctor recommended | does erectile dysfunction is permanent PU9 | what causes erectile dysfunction during fCI intercourse | how much is xtw rockhard male enhancement | Qc4 rogesterone pill and libido | stopping ejaculation genuine | apexatropin official en walmart | melatonin side effects erectile NQN dysfunction