పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

 విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు
విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

నవతెలంగాణ ముంబై : భారీ వ‌ర్షాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై త‌డిసిముద్ద‌వుతోంది. మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌లోనూ కుండ‌పోత‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంద‌వి. ఇక ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ ట‌న్నెల్ వ‌ద్ద గురువారం రాత్రి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. హైవే పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని శిధిలాల‌ను తొల‌గిస్తున్నారు. ముంబైలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో ర‌హ‌దారులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో వాహ‌న‌దారులు రాక‌పోక‌లు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగున థానే, రాయ్‌గ‌ఢ్ జిల్లాల్లోనూ భారీ వ‌ర్షపాతం న‌మోద‌వుతోంది. శుక్ర‌వారం ముంబైలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) య‌ల్లో అల‌ర్ట్ జారీ చేసింది.
ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. గంట‌కు 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయ‌ని, ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని బీఎంసీ అధికారులు హెచ్చ‌రించారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, హిమాచల్ ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని ఐఎండీ పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-07 04:12):

does matcha powder lower 8yX blood sugar | latuda side effects blood sugar LFv | how can i x1u bring my blood sugar down in hurry | what can increase your blood sugar p7Y level | aQ5 desirable blood sugar range for type 2 diabetes | walnuts and blood 2D9 sugar | can u crU have high blood sugar without diabetes | does coffee e6w make your blood sugar drop | random blood sugar range after lunch KlF | fasting blood sugar zOf test is 114 | Fa7 why isn my blood sugar going down with insulin | blood sugar diabetes AeI insipidus | how can you test your blood sugar at home B8u | how to calibrate 1PA blood sugar meter | xYd 91 fasting blood sugar | do blueberries regulate blood Jxc sugar | is 106 a good blood sugar level OBy after eating | does Ryd being angry or sad affect your blood sugar readings | what is lLT achs blood sugar | do carbs or LNj sugar raise blood sugar | sweet potato good for blood 5AT sugar | how quick does blood sugar change XKX | FOP blood sugar level 370 | does lifting weights raise your blood nor sugar | blood sugar QgK diet period | what a oLa healthy blood sugar range | low 1a4 blood sugar pancreatitis | blood sugar sex yOn magik lyrics genius | taking blood SpQ for blood sugar test on cat | 1 hr R6B pp blood sugar | O5R blood sugar test strips covered by medicare | dOc glucose regulates blood sugar by storing extra in the as | how often should GQF you check post partum blood sugar | normal blood sugar american tKn diabetes association | drinking tea Woh with milk before blood sugar test | high fasting blood sugar athlete XRY | berberine blood 1Uy sugar study | does low fmY potassium cause low blood sugar | blood sugar levels and symptoms ALu chart | diverticulitis Xnv attack and low blood sugar | how long does prednisone affect your blood sugar Ly7 | blood zkE sugar drops suddenly symptoms | why 9VH is blood sugar high | what to eat when your blood sugar level is rYu low | does cbc show q1p blood sugar | 2RF my blood sugar level 106 | yjF does magnesium regulate blood sugar | high blood sugar Ov1 make you hungry | 5m1 high blood sugar on a keto diet | samsung galaxy watch a3h blood sugar monitor