మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు…

నవతెలంగాణ – హైదరాబాద్
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు  ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో  14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం.
ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్‌ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ ట్యాంపరింగ్‌ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌ సెక్రటేరియల్‌ రాజీవ్‌కుమార్, సంజయ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్, కలెక్టర్‌ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్‌ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్‌ అధికారి వెంకటేష్ గౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదైనట్టు సమాచారం.

Spread the love
Latest updates news (2024-07-04 13:10):

hypoglycemia neP fasting blood sugar | blood sugar level tracking zxq log free templates | what to do when a Vq6 dog blood sugar drops | MA1 effects of fructose on blood sugar | postprandial blood sugar i3y diabetes | blood sugar drops pAn coma | blood sugar 2l3 counts chart | which two bVf hormones contribute to blood sugar regulation when exercising | 3dw is it a panic attack or low blood sugar | hKq why does sodium help blood sugar | how ro r0L fix low blood sugar | low blood sugar after imx losing weight | how long for DRE keto to lower blood sugar | does dexamethasone increase 6q0 blood sugar | how does one Vdj get low blood sugar | what a normal fasting blood sugar qiN reading for a diabetic | 152 OMt blood sugar pregnancy | can a hernia affect blood hCB sugar | how to KAs manage low blood sugar with diet | blood EpR sugar makes me angry | continuous blood sugar monitor 1WW cost temporary libre | hormone increases blood sugar 4fL | blood sugar drop and sweating vaC and cold shivering | managing blood sugar levels type ziG 2 | blood 7XG sugar os 158 in non diabetic | normal range of blood sugar level in pregnancy jTI | what YRi is normal blood sugar levels when pregnant | a1c blood sugar charts UY7 mean | after cht 5 hours of eating blood sugar | unl is 109 blood sugar reading high | tingly rhj fingertips low blood sugar what to eat | odl kitchen spice that lowers blood sugar | blood sugar stress test QkT | Ag7 can 2 minutes of walking after eating help blood sugar | 11 tips for lowering blood sugar NWe | low blood sugar levels iws nz | fQM how much will orange juice raise blood sugar | is blood sugar and O00 insulin the same thing | blood sugar level increase after eating bRl | does mebeverine affect 5Qk blood sugar | is a blood sugar L6o under 110 considered normal | why does my blood sugar drop after PSu i eat | diet chart for high blood sugar levels iNT | 2me berberine blood sugar levels | ideal blood sugar 1 hour after hCO eating | normal blood sugar level g zWd per ml | effect of cold on blood 5Ox sugar | how bSL to lower blood sugar for pregnancy | what happens OGJ when you have high blood sugar during pregnancy | ways to wOi monitor blood sugar levels at night