చందమామకు మరింత చేరువైన చంద్రయాన్‌-3‌…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతున్నది. అంతా సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. రేపు (ఆగస్టు 17న) స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. చంద్రయాన్‌-2 సందర్భంగా ల్యాండింగ్‌ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్‌ చందమామపై దిగే అవకాశం ఉన్నది.

Spread the love
Latest updates news (2024-07-07 05:24):

glucose defence P8z for healthy blood sugar levels | do statins increase blood sugar levels MLV | the effects 3yz of blood sugar on your vision | why does exercise make your blood sugar go RLL up | exercise and low blood sugar 4CF | blood sugar level n7T 50 means | cinnamon to drop blood sugar sHv | does apple cider vinegar really help with blood sugar FzB | what should a diabetic eat if blood 5Hm sugar is low | what should my blood sugar be 9Lm 2 hour after eating | is 109 mg high for Szk blood sugar | red hot chili peppers blood sugar sex magik eC5 video | low blood sugar 7tt borderline diabetic | will oxycodone effect blood a4a sugar | effect of blood sugar on the body qev | can unstable blood sugar cause hot temper 6lK | how do i get sgq my fasting blood sugar down | ezR 124 blood sugar 1 hour after eating | do apples reduce blood hWg sugar | wQF in blood test what is sugar level | best food to lower blood Ek8 sugar fast | blood sugar level 122 ddC means | blood sugar riL 187 a1c | does iaK ascorbic acid interfere with blood sugar testing | blood sugar levels diet RqO weight loss | is 120 high weX for blood sugar | how to K8E low blood sugar quickly | blood sugar 0yl spikes pregnancy | what oFa should your blood sugar average | blood 16W sugar levels over 200 | diabetes 1sP and low blood sugar in the morning | 4jc blood sugar diet meal plan uk | zyrtec side effects blood i5d sugar | blood sugar keeps running S9q about 380 | type 2 diabetes when 0Pg to test blood sugar | diabetes type EFk 2 blood sugar control naturally | foods 3IO to bring up low blood sugar | can blood kvc sugar spikes be fatal in diabetics | blood sugar free shipping 321 | blood sugar an hour yFp after eating sweet normals | high blood sugar levels with flu uqm | how many times a fe2 day do you test blood sugar | get your YMJ blood sugar up | exercise dQS and blood sugar diet | 3 B1C am blood sugar phenomenon | can abilify affect your blood FzO sugar | lifestyle blood 9o5 sugar test libre | normal yTw blood sugar on waking | exercise before or after meal to lower blood sugar wA7 | great snacks for low blood sugar SLz