దక్షిణ కాలిఫోర్నియా అతలాకుతలం

నవతెలంగాణ – హైదరాబాద్:అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన హరికేన్ హిల్లరీ ఓవైపు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపుతుండగా, మరోవైపు భూకంపం సంభవించడంతో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. దీని ప్రభావంతో లాస్ ఏంజెల్స్ నగరంలోనూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపానికి సంబంధించి ఆస్తినష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే హిల్లరీ హరికేన్ దక్షిణ కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాపై గడచిన ఎనిమిదిన్నర దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో హరికేన్ విరుచుకుపడడం ఇదే ప్రథమం. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తాయి. పామ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 6 నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 6 గంటల్లోనే కురిసింది. పామ్ స్ప్రింగ్స్ ఓ ఎడారి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలోనూ వరదలు వచ్చాయంటే అది హిల్లరీ హరికేన్ ప్రభావమే. 2.6 కోట్ల మంది ప్రజలపై ‘హిల్లరీ’ ప్రభావం పడింది. రాగల కొన్ని గంటల్లో ఈ హరికేన్ ఉత్తర దిశగా పయనిస్తుందని అమెరికా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి.

Spread the love
Latest updates news (2024-07-07 13:38):

big sale otc treatment | can i buy viagra rWO from a pharmacy | which is the best ayurvedic medicine for erectile dysfunction 9hw | hip impingement erectile prQ dysfunction | male performance enhancement jO8 pills platinum 4000 | best QXx hamdard medicine for erectile dysfunction | ULTRA Tt3 SIZE enhancement 2022 | discount code for viagra 1pS | fox news viagra covid cP2 | g3M will l arginine help erectile dysfunction | natural ways to improve KOz libido | ways to increase blood wld flow to penis | psychological erectile dysfunction guided 8fc imagery | over counter testosterone J2s supplements | most effective migraine erectile dysfunction | sexual djw performance pills walmart | strong hgh for sale | viagra affect on blood FY5 pressure | nootropics usa doctor recommended review | anxiety ennis and also | the big sale man penis | optimum vitality official | does cetirizine cause qbh erectile dysfunction | top 10 penis 7dD enlargement | best herbs for male i7B sex | born with small rib cage male erectile v7T dysfunction | top doctor recommended male enhancers | erectile VQq dysfunction a symptom of prostate cancer | erectile dysfunction in the OGR mind | male enhancement pills WvL pregnancy | top testosterone for sale pills | how TJu to get sex stamina | most effective buy pygeum | best over the counter male erectile dysfunction pills aUF containing ginko bolobo | for sale rhino 10k | what drugs cause erectile dysfunction RT3 | sexual power medicine for men 0Va | multivitamin for erectile 4mb dysfunction | natural way to get a bigger dick Onf | amazon male enhancers lql pills | grower big sale penis | RvN who makes the best generic viagra | male enhancement pills sponcer t25 of joe rogan | what doctor treats KAd ed | roduce big sale more seman | 5 hour energy drink erectile dysfunction tO0 | i cCP want a bigger dick | can l4L meditation cure erectile dysfunction | male enhancement pills zyrexin ORf | apo jP7 3mg erectile dysfunction