రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు.. ఖైదీ నెంబర్‌ 7691

నవతెలంగాణ-హైదరాబాద్ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే… చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు చేశారు అధికారులు. అలాగే.. చంద్రబాబుకు స్నేహ బ్లాక్ మొత్తం కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అటు జైలు గేటు దగ్గర నుంచే వెనక్కి వెళ్లిపోయారు ఎన్ఎస్జి కమాండోలు. లోపలికి వెళ్లే ముందు ఆఫీసులో తండ్రిని కలిసారు నారా లోకేష్. అనంతరం రాజమండ్రిలోనే నారా లోకేష్ బస చేశారు. అటు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి చంద్రబాబు వెళ్లుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్‌ గా మారింది. అయితే..టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ పార్టీ.ఇక ఈ బంద్‌కు మద్దతు తెలిపింది జనసేన. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ సందర్భంగా పలు విద్యా సంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు నిర్వాహకులు. అటు అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అటు ఏపీ వ్యాప్తంగా 144 సె క్షన్‌ కూడా అమలు చేస్తున్నారు పోలీసులు.

Spread the love
Latest updates news (2024-07-04 14:01):

O2V do cbd gummies help back pain | cbd gummies POP at wal mart | love hemp cbd infused gummy bears Epw | cbd gummy free trial experience | cbd delta Xsx 8 gummies near me | online sale kio cbd gummies | cbd sour gummy bears 1000mg wa 3lT | gummies cbd vape cbd sommeil | just chill products cbd 8Jf gummies | full spectrum cbd gummies FR6 to quit smoking | chew or YmX swallow cbd gummies | social cbd sleep gummies reviews 4zG | cbd gummies stay in system awV | swag cbd XVI gummies 3000 mg | are Mos cbd gummies drugs | Y0e leaf remedy cbd gummies | stimulirx cbd gummies 34F reviews | cbd gummies insomnia cbd vape | QIk where to buy natures one cbd gummies | the best xEz cbd gummies for erectile dysfunction | cbd 87M gummi for adhd and bipolar | does cbd jOx gummies give you diarrhea | what kind of UFr cbd gummies | jibe yB8 cbd gummies review | are cbd capsules as effective as 2dn gummies | how much melatonin is in dw3 cbd gummies | 05I chocolate cbd gummie recipe | wholefoods cbd official gummies | cbd eoT gummies causing nausea | cannaleafz cbd gummies fn6 cost | 10 wDl mg cbd gummies make u high | sundrop doctor recommended cbd gummies | the platinum zTn series cbd gummy bears | LOJ pure vera cbd gummies | swell cbd online shop gummies | natures only cbd gummies 00d quit smoking | can you take cbd gummies with your medicines Jrv | kevin costner itw canna organic cbd gummies | bay park cbd gummies for k2Q ed | indica plus cbd gummies in tin hds can | Hfl sweet cbd hemp gummies | cbd KaK sleep gummies australia | fox news charles stanley vrL cbd gummies | blessed cbd gummies 1eK review | ztP how do cbd gummies help anxiety | summer valley cbd CkQ gummies owner | who makes smilz ECc cbd gummies | koi big sale cbd gummies | will taking cbd gummies make me fail AyE a drug test | cbd genuine arousal gummies