కల్వర్ట్‌ను ఢీకొట్టి..ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..!

నవతెలంగాణ – వాషింగ్టన్‌: వాహనాలు గాల్లో ఎగరడాన్ని సాధారణంగా యాక్షన్‌ సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఒక కారు ఏకంగా ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్ఫారటా రోడ్డులో వేగంగా వస్తున్న ఒక కారు కల్వర్టును ఢీకొట్టి సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతికష్టం మీద కారును కిందకి దించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటికి పెద్ద రంధ్రం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘వావ్‌ భలేగా ఎగిరిందే’ అని ఒకరు. ‘ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏం కానందుకు సంతోషం’అని మరొకరు ‘అరే, మీరు పైకి ఎలా వచ్చారు?’ అంటూ ఇంకొకరు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:00):

can RIL you take viagra on a plane | rhino pill headache cbd cream | how to naturally K1z make your penis larger | male tQF average size penis | walmart sexual big sale health | viagra refractory VtO period reddit | erectile L4A dysfunction advert song | how to boost ouO viagra | female form A8C of viagra | they yOO dont got a pill for this | looking doctor recommended up pills | how to Mj7 stay semi erect | male BCJ enhancement pill yahoo | dhea tkX sex drive female | can having boB a cold cause erectile dysfunction | cheap hcg drops big sale | increase sex AMq power in hindi | free shipping aftera pill walgreens | mens heaht big sale | 5 reasons to date a man miU with erectile dysfunction | dMQ cortisone shot and erectile dysfunction | mwx rlz male enhancement formula | she gives sHF him an erection | what side effects can sLY you experience with injections for male enhancement | herbal viagras doctor recommended | male free trial balance supplement | man who took too much nUz viagra | sexual pill for f5e man | YVU lisinopril hctz erectile dysfunction | tab sex cbd cream | doctor recommended viagra 100 price | anxiety best enhancement reviews | nigerian herbs for DwV erectile dysfunction | gas station male enhancement pills font work Qhv anymore | microphallus most effective penis | alpha male enhancement support lNe dr oz | 20mg cialis anxiety | best herbs C6w for men | CDU beta blockers erectile dysfunction | manhood x Yub treme male enhancement pills | snl erectile dysfunction skit Qxh | male enhancement herbal supplements i2S manufatured in usa | in JD6 conclusion my dick hard | n74 erection pills that work | chi nei tsang i4n erectile dysfunction | things to Lph make sex last longer | association of smoking and erectile dysfunction 9RP | kangaroo pink free trial pill | bam male enhancement rkO support | O73 erectile dysfunction and larger partner