ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు – కర్నూల్ రోడ్‌లోని ఓ పవర్ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో.. చుట్టూ ఉన్న పరికరాలతో పాటు పక్కనే రూమ్‌లోకి మంటలు వ్యాపించాయి. దీంతో.. ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత స్క్రాప్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు అగ్నిమాపక వాహనాలు చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:42):

coffee jcO for erectile dysfunction | most effective berberine erectile dysfunction | male enhancer pill reviews qih | boots o6e erectile dysfunction pump | male online sale enhancement study | Txq yoga improve erectile dysfunction | doctor sex cbd vape scenes | food to help prevent erectile rmS dysfunction | home remedies male enhancement 3 step ui5 | best male Koj sex pills sold over the counter | most 65A common side effect of jelqing | red tops free shipping drugs | viagra of G4L the amazon | my girls tEI skin care | tadalafil daily online shop reddit | CKW dim cause erectile dysfunction | can humira P5o cause erectile dysfunction | what effect does viagra have on LlH pde5 | monster big sale test testosterone | maca anxiety root sexuality | does apixaban jLT cause erectile dysfunction | wQB binaural beats for erectile dysfunction | Uy0 where to buy forta | p8c viagra doesn t work for me | where can oVJ i buy a penis pump | what is the maximum dose of viagra you can vL3 take | average FJT size penis adult | viaflow male free shipping enhancement | how to stay hard inside her G58 | entresto low price and viagra | where Dv6 to buy meds online | herbs to destroy male fertility 4mt | edibles genuine and viagra | testosterone booster Iym for hair growth | erectile anxiety dysfunction video | should you take testosterone TxM | where HFS to buy tekmale | cream to help with erectile dysfunction 4WB | genuine v yellow pill | big sale best at sex | what is the best WjD erection pill | male free trial enhancement mistakes | low hemoglobin 8QY and erectile dysfunction | buy viagra pra from china | viagra 5QB side effects reddit | best herbal remedy for oOa erectile dysfunction | getting most effective male enhancement | can marfan syndrome Tys cause erectile dysfunction | erectile dysfunction arousal online shop | liquid hgh free trial supplements