అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అర్ధరాత్రి భారీ భూకంపం…

Earthquakeనవతెలంగాణ – పోర్ట్‌బ్లెయిర్‌: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయిందనినేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొంది. కాగా, అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశాయి. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగిన్‌లో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. పాంగిన్‌కు 221 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.

Spread the love
Latest updates news (2024-05-21 03:28):

1Kb topical male enhancement creams | best gBa male sex stimulant | cvs day v5M after pill price | what does zinc U81 do for males | regular dicks most effective | free shipping buying penis | U8j apphirus nothing is stronger | beeg online shop viagra | does SH6 viagra reduce premature ejaculation | most effective penis large exercise | 0fX alternate words for penis | male enhancement Gxj pills increase size permanently | buy herbal viagra online MoO | non surgical penis enlargment IEg | safe effective male 31S enhancement | viagra in uk official | hcg drops review genuine | do cock pumps work Tfq | wikipedia penis most effective enlargement | skyn delay spray free shipping | why is OXu my husband not getting erect | free shipping viagra other uses | i cbd oil need sex | erectile online shop dysfunction numbers | hypersensation anxiety | what 2Sz is the best natural supplement for energy | best d W75 aspartic acid | remier seng male iwd enhancement | 100mg free shipping viagra connect | cvs market and gordon JOf | adding testosterone to 2rq your body | new ELO york male enhancement pills | cbd oil penis size 13 | dr bLB mercola erectile dysfunction | how to use sildenafil citrate YGl tablets 50mg | does medicaid in illinois cover zFY the cost of erectile dysfunction pills | female viagra online shop sale | where can xxL i purchase nugenix | single dose male 2Tb enhancement | best cbd vape sex cim | can zJe the pill lower your libido | can i use o41 viagra for the rest of my life | how do they work 58d | does viagra help stamina wRX | what is a sex q3i pill | what are the reviews on testfactorx male enhancement 9e4 | can you take sexual enhancement pills while pregnant 6Yk | soft xlL lump on penis | evermax pills amazon for sale | what is ax2 the ingredients in viagra