“భాషా హద్దులు లేనట్టి ‘అగ్నిపంఖ్’ లాంటి నాటకం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది..

నవలంగాణ – హైదరాబాద్: పితృస్వామ్య సమాజాలలో అధికారం కోసం మహిళలు ఎలా చర్చలు జరుపుతారు అనే దీని ఇతివృత్తం సార్వత్రికమైనదని తెలిపిన నటి అనుభవజ్ఞురాలైన నటి మితా వశిష్ట్ యొక్క శక్తివంతమైన ప్రదర్శనలు వేదికపై అలాగే పెద్ద, చిన్న తెరపై దశాబ్దాలుగా ఆమెకు ఎన్నో ప్రశంసలను తీసుకువచ్చాయి. జీ థియేటర్ యొక్క టెలిప్లే ‘అగ్నిపంఖ్’ అందుకు మినహాయింపేమీ కాదు. దానిలో ఆమె నీతిగల, భూస్వామ్య మాత్రదికారిణి పాత్ర  ‘దుర్గేశ్వరి’ గా నటించారు. విభిన్న పరిశ్రమలు, కళా ప్రక్రియలు, భాషలు మరియు ఫార్మాట్‌లలో పనిచేసిన మితా ఇప్పుడు ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రేక్షకుల కోసం తెలుగులో ప్రసారం చేయబోతున్నందుకు తన ఆనందాన్ని వెల్లడించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో వచ్చిన సామాజిక మార్పుల నేపథ్యంలో తన భూస్వామ్య సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి దుర్గేశ్వరి చేసిన పోరాటాన్ని టెలిప్లేలో చూపారు. ఈ ప్లే గురించి మితా మాట్లాడుతూ “అగ్నిపంఖ్’ వంటి కథ భాషా హద్దులు లేనిది మరియు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. పితృస్వామ్య నిర్మాణాలలో అధికారం కోసం మహిళలు ఎలా చర్చలు జరుపుతారు అనేది దీని ఇతివృత్తం. ఇది సార్వజనీనమైనది. నేను కూడా వివిధ భాషలలో కొన్ని గొప్ప థియేటర్‌ ప్లేలను ఆస్వాదించాను. అలాగే వేదికపై నా ప్రదర్శనను చూడటానికి వచ్చిన వారు కూడా ఉన్నారు, ఉదాహరణకు, నేను చేసిన నాటకాలలో ఒకటి ‘లాల్ డెడ్’, ఇది ఒక కాశ్మీరీ ఆధ్యాత్మికవేత్త, కవి చుట్టూ తిరుగుతుంది.  కాశ్మీర్ తో ఎలాంటి సంబంధం కూడా లేని వ్యక్తులు ఈ కంటెంట్, ప్రదర్శన, ఇతివృత్తంతో పూర్తిగా లీనమై పోయారు. ఈప్లేకు మంత్ర ముగ్ధులయ్యారు. చాలా విషయాలను ఉన్నత స్థాయిలో తెలియజేయడానికి భాషను థియేటర్ అధిగమించగలదని నేను నిజంగా నమ్ముతున్నాను” అని అన్నారు. దుర్గేశ్వరి పాత్ర మరియు ఆమె ఆందోళనలు ప్రేక్షకులతో లోతుగా కనెక్ట్ అవుతాయని ఆమె నమ్ముతున్నారు. ఆమె మాట్లాడుతూ.. “దుర్గేశ్వరి ఒక శక్తివంతమైన మహిళ. అయినప్పటికీ ఆమె చాలా బలహీనమైన మరియు కొంత స్థాయిలో పిల్లల లాంటి మనస్తత్వమూ ఒక్కోసారి కనబడుతుంది. ఎందుకంటే చిన్న వయస్సులోనే ఆమెకు వివాహం జరగడంతో బంధాలకు సంబంధించి ఆమెకు తెలిసిన ఏకైక బంధం  తన భర్త మాత్రమే. ఆమె ఈ ప్రపంచంలోని మహిళ మరియు అదే సమయంలో, ప్రేమ విషయాలలో ఆమెకు ఎలాంటి అనుభవమూ లేదు. అలాగే  జీవిత భాగస్వామితో  వ్యవహరించే విధానం లోనూ ఆమె కు అనుభవ లేమి వున్నది. ఆమె లో నియంత చాలా ఆసక్తి కరం ఎందుకంటే, ఆమె అధికారం కలిగిన స్త్రీ, వ్యాపారవేత్తగా చాలా తెలివైనది. అదే సమయంలో ఆమె చాలా అమాయకురాలు. కాలాతీతమైన,  ప్రతి మనిషి అనుభవించే శాశ్వతమైన గందరగోళం ఆమెది ” అని అన్నారు. ఈ రోజు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ‘అగ్నిపంఖ్’ వంటి మన కథల పరిధిని విస్తరించడంలో సహాయపడుతున్నాయని కూడా ఆమె భావిస్తోన్నారు. ఆమె మాట్లాడుతూ “డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు రాకముందు, సృజనాత్మకతకు ఇప్పటిలా అవకాశాలు లేవు.  ఇప్పుడు కథకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో సంభాషించగలరు.. “అని అన్నారు.’ దుర్గేశ్వరి’  లేదా ‘బాయిసాబ్’ పాత్రను పోషించడం ఆమెకు జీవితకాల అనుభవం మరియు ఆమె మాట్లాడుతూ , “ఆమెలాంటి మహిళలు మన నిజ జీవితంలో కూడా ఉంటారు, అయితే వారు సినిమా లేదా ప్రధాన స్రవంతి వినోదంలో కనుగొనడం మాత్రం ఖచ్చితంగా కష్టం” అని అన్నారు. ఈ నాటకం ఎయిర్‌టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లో ప్రసారం చేయబడుతుంది. దీనిలో దినకర్ గవాండే, గుల్కీ జోషి, ప్రభాత్ శర్మ, సత్యజీత్ దూబే, సత్యజిత్ శర్మ, శీతల్ సింగ్, సోమేష్ అగర్వాల్ నటించారు. సుమన్ ముఖోపాధ్యాయ్ దర్శకత్వం వహించారు.

Spread the love
Latest updates news (2024-05-23 15:39):

quick flow male enhancement vXX pills | viagra para hombre sirve para mujer djq | centurion laboratories for sale viagra | bad 3jo times create strong men | black 4k male 23L enhancement | natural test booster 5pO supplements | are l arginine fri and vitamin e used for male enhancement | male testosterone enhancement pills kLL | house male official enhancement | where to buy J1R rhino pills | drinks that help NbF erectile dysfunction | drugs that work like 3EO viagra | can masturbating too much xdp lead to erectile dysfunction | regnancy tablets name GAL in hindi | operado del corazón puede ViM tomar viagra | how can i make viagra at Hi0 home | why am i having erectile ttl dysfunction at 21 | how much water should Q5D i drink with viagra | can certain foods cause erectile dysfunction STh | atlanta health clinic erectile wwv dysfunction | kaR extra large pills review | viagra cbd vape deaths total | is tadalafil the same as viagra NKc | viagra generic teva most effective | hRz doctors to cure erectile dysfunction | how big is the Y4V average mans penus | Mua most powerful male enhancement | new drug LCS for erectile dysfunction | best vCE erectile dysfunction gel | buy viagra genuine direct | erectile dysfunction or zsy performance anxiety | cialis official prescribing information | can i take sildenafil 9nz daily | male sex aid cbd oil | online shop erectile dysfunction psychology | xanogen phone anxiety number | black panthe e3H male enhancement | viagra plus dapoxetine doctor recommended | viagra side gYg effects leg cramps | viagra Rl9 for uterine lining | penis enlargement for sale advice | can meat cause EeB erectile dysfunction | does viagra help to vTx ejaculate | whats WXS a large penis | best supplement for uga low sex drive | can bLf i take a viagra | healthy o35 male enhancement drugs | foreplay on a man P48 | does diovan YqE hct cause erectile dysfunction | side effects cYW of giloy