ఢిల్లీ హైకోర్టులో సోనియా గాంధీ కుటుంబానికి ఎదురుదెబ్బ

నవతెలంగాణ – ఢిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ పన్ను మదింపులను సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేయాలన్న ఐటీ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే.. ఆ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఐటీ శాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర స్వచ్ఛంద ట్రస్టులు ఢిల్లీ హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ మన్మోహన్‌, జస్టిస్ దినేష్ కుమార్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. ఇవాళ ఆ పిటిషన్లను కొట్టేశాయి. ఐటీ తీసుకున్న బదిలీ నిర్ణయం చట్టానికి లోబడి జరిగిందని తాము గుర్తించినట్లు బెంచ్‌ ఈ సందర్బంగా పేర్కొంది. ‘‘సమన్వయంతో కూడిన దర్యాప్తు కోసమే ఐటీ శాఖ ఈ బదిలీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఐటీ అధికారులు జారీ చేసిన ఆదేశాలను సమర్థిస్తున్నాం. న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇందులో జోక్యం చేసుకోదల్చుకోలేదు. మెరిట్‌ ఆధారంగా ఈ వ్యవహారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించలేద’’ని బెంచ్‌ స్పష్టం చేసింది.

Spread the love
Latest updates news (2024-06-18 21:48):

fasting blood sugar 119 type 2 eBd diabetes | does coffee affect uCz blood sugar in diabetics | hangover all day from d6h low blood sugar | 151 blood OOc sugar pregnancy | average blood sugar with 1hd 17 alc | can you have diabetes normal Dpg fasting blood sugar | XhD does whiskey increase blood sugar | normal blood sugar 5 hour Oou after eating | how does I45 fruits and vegetables manges blood sugar | weight loss after 40 blood sugar Aqi | target vBb blood sugar range | old blood sugar levels SxC chart | what fish raise high blood sVv sugar | how long should you OAS test blood sugar after eating | low RMO blood sugar cause blood pressure to ho up | low blood sugar and dark circles 896 | what is BDz normal blood sugar for diabetic not taking insulin | 3th blood sugar level 277 kidney stone | painless blood sugar monitors bLo | how to 0sb make blood sugar increases | average blood Gkv sugar for woman | blood sugar hacks genuine | how to check blood urr sugar after eating | 231 blood sugar diabetes waking mAc | normal blood sugar for kmd a teenager | Phs ada fasting blood sugar levels | what is 5Eq a normal adult blood sugar | can calcium raise your blood sugar 4B7 | blood 3uq sugar level 385 mean | is low blood sugar a symtom xTc of diabetes | lowering blood sugar levels quickly kDA | what is the blood aaX sugar normal range | bitter melon good for blood sugar GGu | PYE what to eat if fasting blood sugar is high | fasting blood sugar test reference COi range | normal blood sugar levels 5aq chart by age 60 | F0Q is fasting blood sugar of 104 bad | 94 mg dl random AkF blood sugar | how long after taking MOw gabapentin will lower blood sugar | how long do wKY blood sugar effects last | suboptimal blood sugar meaning RUn | GzP does eating lemon lower blood sugar | FNq diabettes low blood sugar while sleeping | infant blood sugar home test gjV | is 4OK beer good for low blood sugar | when is the Kw6 best time for blood sugar test | rMj chart of blood sugar blood pressure | steps to 0xn reduce blood sugar | mark omW hyman blood sugar solution diet | does diet drinks affect blood sugar 5mb