వేదాంతకు షాక్‌

A shock to Vedanta– మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసన
– ఒడిశాలో దళితులు, ఆదివాసీల పోరాటం
భువనేశ్వర్‌: ఒడిశాల్లో వైదాంత మైనింగ్‌కు అక్కడి దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తమ నివాస ప్రాంతాన్ని, దాని గుర్తింపును మైనింగ్‌ నుంచి కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు. తిజ్మాలి (ప్రభుత్వ రికార్డుల్లో ‘సిజిమాలి’గా సూచిస్తారు) పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామంలోని మహిళలు అక్టోబర్‌ 16న ఒడిశాలోని రాయగడలోని సుంగర్‌ పంచాయితీ కాశీపూర్‌ బ్లాక్‌లో జరిగిన షెడ్యూల్‌ పబ్లిక్‌ హియరింగ్‌లో ప్రజలు తమ వాదనలను వినిపించారు. ”తిజ్మాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాము? తిజ్మాలి మన ఆత్మ. మన ఆత్మ లేకుండా మనం ఎలా జీవించగలం? మైనింగ్‌ ఇక్కడి ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. అలా జరగడానికి మనం ఎలా అనుమతించగలం? మన కోసం, మన అడవుల కోసం, అందుబాటులో ఉన్న అన్ని విధాలుగా పోరాడుతాం. కానీ వేదాంతాకు మన ఆత్మను అప్పజెప్పం” అని అక్కడి ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆదివాసీ, దళిత సంఘాలు తరతరాలుగా తిజ్మాలికి సంరక్షకులుగా ఉన్నారు. తిజ్మాలి అనేది స్వదేశీ ప్రాదేశిక వర్గాల చారిత్రక దుర్వినియోగం, వారి ఆధ్యాత్మిక జీవిత-ప్రపంచాలతో పరస్పర సంబంధానికి ఒక ఉదాహరణ. ఇది తూర్పు కనుమల శ్రేణి యొక్క 1,000 చ.కి.మీ పొడవున్న దక్షిణ భాగంలో భాగంగా ఉన్నది. ఇది కలహండిలోని థుముల్‌ రాంపూర్‌ బ్లాక్‌ మరియు ఒడిషాలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్‌ బ్లాక్‌ రెండింటిలోనూ విస్తరించి ఉన్నది. కలహండిలోని థుముల్‌ రాంపూర్‌ బ్లాక్‌, రాయగడ జిల్లాలో మొత్తం రాజ్యాంగబద్ధంగా ఐదో షెడ్యూల్‌లోని ప్రాంతాలు. ఈ కొండలో సాసుబౌమాలి, బాటింగ్మాలి, మజింగ్మాలి, కుట్రుమాలి, ఖండువల్మాలి వంటి అనేక పొరుగు పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ మాలి (పర్వతం) ప్రతి ఒక్కటి ఈ ప్రాంతాలలో నివసించే స్వదేశీ జనాభా జీవన ప్రపంచంలో గొప్ప సామాజిక-జీవ-సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. కర్లపట్‌ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క ఎకో-సెన్సిటివ్‌ జోన్‌, సహజమైన ఏనుగు, పులి, పాంగోలిన్‌ ఆవాసంగా చెప్తారు. అలాగే, థుముల్‌ రాంపూర్‌ బ్లాక్‌లోని ఖండువల్మాలికి ఆనుకొని ఉన్నది. ఇది ప్రతిపాదిత మైనింగ్‌ సైట్‌. ఇది తిజ్మాలి కొండలకు సమీపంలో ఉన్నది. మార్చి 1న వేదాంత లిమిటెడ్‌ 1549.022 హెక్టార్ల (దాదాపు 1880 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానం) విస్తీర్ణంలో తిజ్మాలిలో బాక్సైట్‌ తవ్వకాల కోసం బిడ్డర్‌గా ఒడిశా ప్రభుత్వ స్టీల్‌ అండ్‌ మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను అందుకున్నది. వేదాంత అంచనా వేసిన 311 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వ నుంచి సంవత్సరానికి 9 మిలియన్‌ టన్నులను వెలికితీయాలని ప్రతిపాదించింది. ఆగష్టు 14న, ఎంఓఈఎఫ్‌సీసీ వేదాంతకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌, 2006 ప్రకారం నియమ నిబంధనలను మంజూరు చేసింది. ఒక నెలలోపు, సెప్టెంబర్‌ 13న, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఓఎస్‌పీసీబీ) పబ్లిక్‌ హియరింగ్‌ల నిర్వహణకు నోటీసులు ఇచ్చింది. ఇది రాయగడ, కలహండి జిల్లాల్లో కంపెనీలు పర్యావరణ క్లియరెన్స్‌ ఆమోదం పొందేందుకు తప్పనిసరి ప్రక్రియ. ”ఈ తప్పనిసరి ప్రక్రియలో భాగంగా వేదాంత సమర్పించిన డ్రాఫ్ట్‌ ఈఐఏ నివేదిక తిజ్మాలి గురించిన కీలక సమాచారాన్ని అణిచివేసింది. ఈ నివేదిక కోసం నిర్వహించిన అధ్యయనాలు తప్పుడు వాదనల ఆధారంగా ఉన్నాయి. ఇది వేదాంతకు జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి తగినంత అవకాశాన్ని ఇస్తుంది” అని వేదాంత ఈఐఏ నివేదికను అధ్యయనం చేసిన ఒక వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అన్నారు.
తిజ్మాలి గని లీజు ప్రాంతం రాయగడ, కలహండి అనే రెండు అడ్మినిస్ట్రేటివ్‌ జిల్లాల పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రతి జిల్లాకూ ప్రత్యేక పబ్లిక్‌ హియరింగ్‌లు ఉండాలి. దీని ప్రకారం, మొదటి పబ్లిక్‌ హియరింగ్‌ అక్టోబరు 16న రాయగడ కోసం కాశీపూర్‌ బ్లాక్‌లోని సుంగర్‌ పంచాయతీలో, రెండోది అక్టోబర్‌ 18న థుముల్‌ రాంపూర్‌ బ్లాక్‌లోని కెర్పై పంచాయితీలో కలహండి కోసం నిర్వహించబడింది. ఇందులో ఇక్కడి ప్రజలు వేదాంతకు వ్యతిరేకంగా తమ వాదనలను వినిపించారు. మైనింగ్‌ను వ్యతిరేకించారు.
మైనింగ్‌ నిర్వహణ కోసం వేదాంత కంపెనీ చేసిన కుటిల యత్నాలను సైతం అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. పబ్లిక్‌ హియరింగ్‌లో మైనింగ్‌ ప్రాజెక్ట్‌కు మద్దతుగా ప్రజలను ఆకర్షించడానికి డబ్బు, ఉచితాలను వాగ్దానం చేసింది. జులై 30న అనేక గ్రామాలకు చెందిన సుమారు 200 మంది మహిళలు, యువకులు, పురుషులు వేదాంత మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను నిరసించారు. గ్రామసభ ఆమోదం లేకుండా తమ గ్రామాల్లోకి ప్రవేశించినందుకు వేదాంత కంపెనీవారిని మందలించారు. అలాగే, ఆగష్టు 4 న, వందలాది మంది ప్రజలు లక్రిస్‌ గ్రామంలో గుమిగూడి ఉండగా.. వేదాంత మైనింగ్‌ ప్రాజెక్ట్‌కు అంగీకరించడానికి గ్రామస్తులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించినందుకు కంపెనీ అధికారులను మరోసారి ప్రజలు ఎదురించారు. అయినప్పటికీ, కంపెనీ అధికారులు గ్రామాల్లోకి ప్రవేశించి తిజ్మాలి కొండపైకి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మైనింగ్‌ ప్రాజెక్టుకు మద్దతుగా రూ.1,500 జమ చేస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు ప్రజల బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు వివరాలను సేకరిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ”కొండల మైనింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే పోలీసులు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తరచూ అర్ధరాత్రి దాడులు చేస్తున్నారు. మా ఊరి యువకులు, పెద్దలు అడవుల్లో తలదాచుకుంటున్నారు. వేదాంత-మైత్రి ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాకు జీవితం దుర్భరంగా మారింది” అని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 16:51):

can any male enhancement HsI pills actually work | buy wc3 erectile dysfunction products | does milk make your penis 8lh grow | sex addiction and D7H erectile dysfunction | herbal sexual genuine enhancement | king size male enhancement pills AIu reviews | alfuzosin causing erectile g8H dysfunction | how to build Qe1 up stamina in bed | DaO viagra vs cialis dosage equivalent | male NVN sex enhancement pills 2019 | Uly fruit that helps with male enhancement | antihistamine side effects 2QY erectile dysfunction | can clomiphene citrate cause kCj erectile dysfunction | apa itu low price viagra | LFy can u take viagra if u have high blood pressure | bqR viagra vs sildenafil dosage | testosterone boosters supplements for lsy canada | supplements iIo for premature ejaculation | blue pill for ed HGs | genuine pembe viagra | denzel washington erectile dysfunctional vef | erectile dysfunction sydney cbd cream | what can i do to reverse erectile DOy dysfunction | big penis online sale | is vitamin e bJb good for your penis | what are the qFA side effects of generic viagra | eru MxN male enhancement breakthrough | how zwV to make viagra with watermelon | genuine sheetz donkey commercial | erectile dysfunction vacuum devices mTn | what makes you harder Rvz viagra or cialis | symptoms of viagra GBm use | best otc drug for erectile tCI dysfunction | buy penis enlargement 8Is pills | is there any real way yV6 to increase penis size | brF best type of viagra | naturopathic 9XN medicine for erectile dysfunction | IYn viagra 150 mg price | doctor recommended the pill brands | buspar and official | BiU ayurvedic medicine erectile dysfunction dabur | viagra uk free shipping reviews | free shipping erectile dysfunction evaluation | himalaya products for erectile dysfunction ThA | gnc DqB mens health testosterone | free trial testosterone enhancer india | ills for sale berkeley | eK5 viagra and side effects | cbd oil viagra stomach ache | jeagle male oXc enhancement exercise