ఆయిల్‌ ఫామ్‌ కొమ్ము పురుగు నివారణపై రైతుల క్షేత్ర సందర్శన

ఆయిల్‌ ఫామ్‌ కొమ్ము పురుగు నివారణపై రైతుల క్షేత్ర సందర్శననవతెలంగాణ-శాయంపేట
ఆయిల్‌ ఫామ్‌ కొమ్ము పురుగు నివారణ పైరైతులకు అవగాహన కల్పించిన విదేశీ మండలంలొని మాందారిపేట గ్రామ శివారులోని కానిగంటి సదానందం వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి ఆయిల్‌ ఫామ్‌ తోటను గురువారం విదేశీ సైంటిస్టులు సందర్శించి పరిశీలించారు. నీకోలాస్‌ (మలేషియా), డాక్టర్‌ లారెన్స్‌ (ఫ్రాన్స్‌), విజయన్‌(ఇండోనేషియా) కు చెందిన శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆయిల్‌ ఫామ్‌ రైతులతో మాట్లాడుతూ కొమ్ము పురుగు నివా రణపై అవగాహన కల్పించారు. వచ్చే తెగుళ్లు, పెంపకంపై నివారణ ఎలా చేప ట్టాలో తెలియచేస్తూ మెటరైజంఅనే మందులను వాడాలని అన్నారు. ఒక ఎకరా నికి 5 కిలోల చొప్పున బయో కంజబ్జన్‌ కంపెనీ నుంచి తెప్పించి వేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అడ్వైజర్‌ రంగనాయకులు, జీఎం సతీష్‌ నారాయ న్‌, నర్సరీ అసిస్టెంట్‌ మేనేజర్‌ చాణక్య, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌, రైతులు కేతిపల్లి ఆదిరెడ్డి,పోతు రవీందర్‌ రెడ్డి,పున్నం మల్లారెడ్డి, దుంపల మహేందర్‌ రెడ్డి, మొట్ల కిషన్‌, మాడబుచ్చిరెడ్డి, వాసుదేవరెడ్డి, కానిగంటి రేణుక పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 10:30):

cymbalta IGb and cbd gummies | green roads Rdq cbd gummies reddit | cbd gummies mixed kc5 with alcohol | royal eeu cbd gummies for sleep | cbd genuine gummies absorption | cbd oil qJI gummies with melatonin | cbd gummies dosage bOD by weight | 250 2Ti mg cbd gummies for sleep | vermont cbd gummies shark d85 tank | how to make cbd gummies with iD8 cbd isolate | side effect AfN of cbd gummies | hemp 8QK bombs cbd gummies 5 games | just cbd gummies 1000mg best 0MC price halo | 25mg cbd gummies uk POo | premier hemp sugar free gummy bears S7i with cbd | cbd gummies for 7Hi stress and mood | what is the best cad cbd gummies for arthritis | royal cbd gummies x4D 10mg | sunbeat cbd xbH gummies review | cbd gummies hzy when pregnant | cbd cream gummy cbd supplements | cbdistillery night time cbd gummies product NfP review | QUE cbd gummies near philadelphia | cbd OLC gummies in the pouch | are king cbd gummys PbH quality cbd | botanical farms bRi cbd gummies stock symbol | how long does it take for cbd gummies to ykl effect | happy hemp R4x cbd gummies reviews | heal cbd gummies free shipping | core cbd gummies doctor recommended | the best cbd HTR gummies near me | just cbd 250mg gummies FRw | cbd gummies gardnerma low price | are cbd gummies approved by the fda buF | 6jo well being cbd gummies for smoking | hemp z9E bombs cbd gummies | botanical farms TBw cbd gummies 300mg | cheef botanicals 11n cbd gummies review | hemp bomb cbd gummies 375mg btl C2t 25ct bottle | jeP apple pie cbd gummies | effects of 8Ac cbd gummies | captain cbd S13 gummies review | natures NJL only cbd gummies ed | comparing T5y cbd gummies reviews | how much are cbd gummies egN near me | top rated cbd nUa oil gummies | nalalabs cbd low price gummies | cbd gummies online shop 香港 | squib cbd gummy big sale | A6R 20mg cbd gummies uk