పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం: కలెక్టర్

నవతెలంగాణ- తాడ్వాయి 
పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి  ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్ చౌరస్తా   నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్ ఫార్ ష్యూర్’ అంశమై నిర్వహించిన 5 కె -రన్  ను  జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడునవతెలంగాణ తాడ్వాయి తూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు కావడం,  ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర  అంశాలపై అవగాహనా కల్పించే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కామారెడ్డి తో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో 5 కె  రన్  నిర్వహించామన్నారు  వర్షం పడుతున్న యువత ఎంతో ఉత్సాహంతో పరుగు లో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. ఈవియం ల ద్వారా ఎలా ఓటు వేయాలో తెలియజేస్తూ సంచార వాహనాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు  మన జన్మ హక్కు అని, ఓటు ప్రాధాన్యతను గుర్తించి  ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.  ఈ నెల 26, 27 న  తిరిగి సెప్టెంబర్ 2,3 తేదీలలో పోలింగ్ బూతు స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరు బూతు స్థాయి అధికారుల వద్ద ఉన్న ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరును  సరిచూసుకుని మార్పులు,చేర్పులు ఉంటె సరిచేసుకోవాలని సూచించారు. ఇట్టి 5కె రన్  లో మున్సిపల్ కమీషన్ దేవేందర్, డి ఎల్ పిఓ సాయిబాబ, తహశీల్ధార్ సాయిలు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-12 11:07):

how many times a fe2 day do you test blood sugar | Rfn extremely low blood sugar | CxP diabetes blood sugar levels 800 | supplements to raise blood kXs sugar | diet for stable blood sugar 9sx | 141 mxW blood sugar a1c | 8 week 6AO blood sugar diet recipes kmart | hMv easy blood sugar diet recipes | what does lowering blood sugar do 9ff | what does baking soda do cqm for blood sugar levels | omeprazole blood sugar K0y levels | how much 2Cp should metformin lower blood sugar | blood tx2 sugar 186 after eating | 245 fasting blood sugar QcO | rn8 blood sugar keeps dropping even after eating | GxQ can cunnamon lower blood sugar | what if ngk my blood sugar level is 100 | rzE do mushrooms spike blood sugar | how b6G to keep blood sugar levels steady | what QFf common vegetable lowers blood sugar | normal fasting blood sugar range during pregnancy 4QM | type 1 FI5 diabetes low blood sugar during sleep | can tylenol d1z raise blood sugar levels | can the apple watch oKU monitor blood sugar levels | fasting blood yHo sugar 343 | low blood sugar how high should your sugar Ocf be at | crestor side fr8 effect raise blood sugar | dr hyman 10 day aiJ blood sugar detox | covid Awx and blood sugar level | blood sugar monitoring x3G booklets | will eBF kiwi fruit raise blood sugar | normal blood sugar a3k infographic | pregnant woman s1E blood sugar level | jCz what good for high blood sugar | insulin in response to high or low blood sugar levels bIB | what to do to lower your Umq blood sugar | hypoglycemia symptoms cfO blood sugar levels | kdV blood sugar levels after eating in mmol | can peaches make your tLN blood sugar rise | bitter gourd blood sugar mKW levels | order to eat food O69 for blood sugar | nvs if i check blood sugar right after eating | what best high uKT blood sugar monitor | do vegtables increase blood jm6 sugar | what should your D4o blood sugar be when you eat | can one qGK meal of pizza affect blood sugar drastically | diabetes sugar free energy drinks lower blood vRq sugar | can menopause affect blood I5M sugar levels | can mjl dioxin raise blood sugar | 5Fp does caffeineaffect blood sugar before test