మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు ఘన స్వాగతం

– మంచిర్యాల వరకు భారీ ర్యాలీ.
నవతెలంగాణ-దండేపల్లి: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఎన్నికల వహాత్మక కమిటీ చైర్మన్ గా నియమించబడి మొదటిసారి జిల్లాకు వస్తుండగా మండలంలోని గూడెం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల, శాలువాలతో సత్కరించారు. అనంతరం గూడెంలోని సాయిబాబా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో మంచిర్యాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగిపోయారని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమలకు సాధ్యం కాని పథకాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంక్షేమ పథకాల్లో కూడా ప్రజలపై పక్షపాత వైఖరి చూపెడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పాలన అదుపు తప్పిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందుకుగాను పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను  నెరవేరుస్తానని తెలిపారు. లక్షట్ పేట, హాజీపూర్, మంచిర్యాల మండలాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పూలమాలలు శాలువాతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-11 02:36):

blood Ien sugar test whole milk veses skim milk | blood sugar ogtt test cJz | blood sugar Psy 108 in the morning | diabetic ketoacidosis OEg symptoms blood sugar | how long after VwO you eat does your blood sugar rise | l9q normal blood sugar levels percentage | ta5 blood sugar reduction foods | the feeling of low blood sugar zsd | impaired Jks glucose tolerance fasting blood sugar | cinnamon supplement for blood X0g sugar | good meals to 9FN lower blood sugar | f70 what happens when the blood sugar is too low | how to eat rice N67 without spiking blood sugar | 178 Mlf blood sugar level | what stops blood clotting 0nr salt or sugar | blood sugar level 80 3 hours gOy after eating | can pepcid raise gAd blood sugar | does burning fat cause blood sugar to l6b rise | atkins shakes VmV raise blood sugar | college board accomodation using OmA cell phone to check blood sugar | low blood awr sugar and low insulin | 1PK fibergourmet spike blood sugar | blood sugar levels UFH children behaviour | can bumetanide rgy makw blood sugar go up | WGN what the normal blood sugar level for adults | best food to BGi lower cholesterol and blood sugar | blood sugar 123 after 18M fasting | blood sugar 117 after eating 64R | blood sugar levels normal range american alb diabetes association | what Kcz makes your blood sugar go down | extreme blood sugar m26 keto hypoglycemia | 186 blood sugar 4Su fasting | AIw xanthohumol lowers blood sugar | blood sugar crash after eating Rrh sweets | blood suger levels for women a1c test o5e | hoL lower blood sugar immediately without insulin | can chia seeds increase blood sugar 2oK | what blood sugar level requires medical 2aO attention | child behavior low blood sugar AE5 | can wG5 low blood sugar cause sudden death | kEV 115 mg dl blood sugar | how long for blood sugar to EBj normalize after eating | tegretol and blood sugar 0Jp levels | is blood sugar Kjd 112 okay after a meal | approved abbreviation for RQo blood sugar level | elevated rl1 blood sugar and fatigue | can cbd control blood KzW sugar | does working out lower blood sugar 5GG | what should be evening blood sugar value with diabetes dbK | blood sugar levels d6U brain fog