కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఎబివిపి..

నవతెలంగాణ- తాడ్వాయి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ  పిలుపుమేరకు  కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ గారు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బోధన, బోధనేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ప్రపంచవ్యాప్త విద్యార్థులను ఆకర్శించేటంతటి నాణ్యత కలిగిన విద్యాసంస్థలుగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలను మరియు విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో మూసివేసిన 8,624 ప్రభుత్వ పాఠశాలలను పునః ప్రారంభించి, ప్రభుత్వ విద్యను పటిష్ట పరచాలి. ఫీజుల నియంత్రణ చట్టం చేసి, ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్య వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేధించాలి.  ప్రభుత్వ యూనివర్సిటీలలో 75% పైగా ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలి. అధిక నిధులు కేటాయించి, పరిశోధనలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, అధిక ఫీజులను నియంత్రించాలి. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ యూనివర్సిటీ భూములు మరియు ప్రభుత్వ విద్యాసంస్థల భూములను పరిరక్షించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ ను రూ. 3,500 లకు పెంచి ప్రతి నెల విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ప్రతి విద్యార్థికి షరతులు లేకుండా మొత్తం ఫీజును రీయింబర్స్మెంట్ చేయాలి. సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు మరియు ప్రభుత్వ విద్యా సంస్థలకు పక్క భవనాలను నిర్మించి, మెరుగైన మౌళిక వసతులు కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి, TSPSC ని ప్రక్షాళణ చేస్తూ పటిష్టపరిచి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. పేపర్ లీకేజ్ నిందితులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, మాదకద్రవ్యాలు, మహిళలలపై దాడులు, పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరిక శాంతి రైతు ఋణాలను తక్షణమే మాఫీ చేయాలి. పంట బీమాను అమలు చేస్తూ, కల్తీ విత్తనాలను నిరోధించాలి. అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ కృష్ణ, నగర కార్యదర్శి చరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రోహిత్, సంజయ్, ఖలీల్, శ్రీరామ్, సమీర్, ప్రణీత్, సాయి చరణ్, రాజు, సంతోష్, విక్రమ్ ఆదిత్య, మారుతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-21 17:11):

ad Qe4 for pro shred elite for erectile dysfunction | penis extension 2w2 surgery cost | nEF buying cialis in usa | viagra product insert free trial | forhim low price ed | adderall over the lyy counter equivalent | CgC inventor de la viagra | olive oil and lemon for viagra 2yw | picture of a viagra pill u09 | how sjy long before viagra starts working | male enhancement UQ8 pills anro9 | is lemon and olive oil better than AsI viagra | premature OqS ejaculation with erectile dysfunction | kfan radio big sale online | flow 7Be industry hair growth reviews | rx low price 7 pill | cialis for daily Wez use | low price penis groth | viagra big sale expectations | top 10 best male nI1 inhancment pills | roman swipes free trial cvs | cbd vape restimdm | having 2 genuine penises | sildenafil 20 mg erectile 6SH dysfunction | do pumps really SIE work | tips and tricks to jOc last longer in bed | short for sale lasting viagra | what supplements increase bUs hgh | most effective roduce more ejaculate | improve big sale sex | patient SHl education for erectile dysfunction | rnU vacuum pumps for erectile dysfunction | stay on capsules and 7Aq oil review | virile free trial x | how do sex online shop | sex assurance pills for sale | iTr does medical insurance cover viagra | lRi letrozole for erectile dysfunction | man force online shop tab | spell erectile dysfunction most effective | viagra before and after photos Ml6 nude | male enhancement vKk pills that work uk | hotrod zE2 male enhancement walmart | ills to get thicker mR6 body | is revatio and viagra the BEa same thing | genuine bath mate reviews | enzyte for erectile dysfunction 2kF | tips qui for doing sex | unl how big is my boyfriends penis | big sale corpus cavernosum manometry