మరాఠా కోటాపై మహారాష్ట్రలో ఆందోళనలు

నవతెవలంగాణ- ఔరంగాబాద్‌ : మరాఠా కోటాపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్నాలో పరిస్థితి శనివారం అదుపులో వుంది. మొత్తంగా 360మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో హింసకు పాల్పడినట్లుగా భావిస్తున్న 16మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఔరంగాబాద్‌కు 75కిలోమీటర్ల దూరంలో అంబద్‌ తహసిల్‌లో అంతర్వాలి శరతి గ్రామంలో శుక్రవారం నాడు హింసకు పాల్పడిన అల్లరి మూకపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీలతో వారిని చెదరగొట్టారు. ఆ ఆందోళనల్లో నిరసనకారులతోపాటు కొంతమంది పోలీసులు, ఇతరులు గాయపడ్డారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేస్తూ మనోజ్‌ జారంగె నేతృత్వంలో ఆందోళనకారులు మంగళవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. డాక్టర్ల సూచనపై జారంగెను ఆస్పత్రికి తరలించడానికి పోలీసులు ప్రయత్నించడంతో సమస్య మొదలైందని అధికారులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆందోళన హింసాత్మకంగా మారిందని పోలీసులు తెలిపారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ అధికారులు దాన్ని ధృవీకరించలేదు. ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించేవరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసన కారులు తెలిపారు. ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న మనోజ్‌ జారంగె విలేకర్లతో మాట్లాడుతూ, నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. మరాఠా రిజర్వేషన్‌పై ముఖ్యమంత్రి ఒక కమిటీని వేశారు. కానీ అది ఇంతవరకు నివేదిక అందచేయలేదని, అందువల్లే తాము ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తన చేతిలో బుల్లెట్‌ గాయాన్ని చూపిస్తూ, అమానుషంగా పోలీసులు లాఠీచార్జికి దిగారని అన్నారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారన్నారు. ‘మేమేమైనా పాకిస్తానీలమా లేక వారి బంధువులమా ? ఎందుకు కాల్పులు జరిపారు? మాకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు మేం ఆందోళన ఆపేది లేదు. ఎన్ని కావాలో అన్ని బుల్లెట్లు ముఖ్యమంత్రిని కాల్చుకోమనండి’ అని జారంగె పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా… గాల్లోకి కాల్పులు జరిపి, ఎందుకు లాఠీచార్జీ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 40మంది వరకు తమ సిబ్బంది, మరికొందరు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 15 ఆర్‌టిసి బస్సులు, కొన్ని ప్రైవేటు వాహనాలను తగలబెట్టారని అన్నారు. 360మందిపై గోండి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కోరారు. హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:40):

maintaining blood IcL sugar levels weight loss | blood sugar diet plan KMS reviews | besides s2G high blood sugar what causes tingling feet | gyk what is a good number for blood sugar count | blood wfA sugar sex magik download zip | sgH is 90 a good fasting blood sugar | what 04w is normal blood sugar range for diabetics | moringa official blood sugar | signs K4o of low blood sugar in children | what are the tXx causes for rise in blood sugar | dry mouth sign low blood sugar 9f9 | juice to lower blood sugar level b1z | what type of 9Fp carbohydrate is blood sugar | how many points does your blood sugar rise after OUt eating | kwJ fasting blood sugar is 120 | blood sugar is 97 after eating 5hb | low blood sugar and sore Sj1 feet | how much does glimepiride tCQ lower blood sugar | what to eat if i have low blood kbV sugar | dieting without kXz getting low blood sugar | high blood sugar high bAF blood pressure high triglicerydes | average blood sugar 0MV levels for diabetics | 9iD do green peas raise blood sugar | blood sugar levels 400 risk 52T | medication dGN to reduce blood sugar levels | why tIP does my blood sugar spike at night | why does gravy AS0 raise blood sugar | what is a normal daily wq9 blood sugar level | pathologicals ranges of bsX blood sugar | natural bYr blood sugar lowering foods | blood sugar for sale 427 | signs 30W of good blood sugar | does stress increasw mBh blood sugar | signs of blood q0P sugar too high | nh9 coq10 lowers blood sugar | what are the symptoms for aPK high blood sugar | low k9w blood sugar after gestational diabetes test | does diabetes have hTT low blood sugar | blood sugar 220 H2D after breakfast | whats the highest blood sugar can IfR go | monitoring blood sugar secondary GHO prevention | 127 blood sugar JFQ reading | MtO vegetables good to lower blood sugar | does vcs praluent raise blood sugar | what food does not raise blood sugar jB5 | why does alcohol drop your blood Bes sugar | without pinch finger blood sugar zfM meter | blood sugar most effective dexcom | SL0 can covid increase blood sugar levels | does diet soda z3d lower blood sugar