మంగళగిరిలో మహిళకు క్యాన్సర్‌ చికిత్స విజయవంతం చేసిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) విజయవాడ,  చర్మ క్యాన్సర్ బారిన పడిన  90 ఏళ్ల మహిళ మొహం లోని కొంత  భాగాన్ని విజయవంతంగా పునరుద్ధరించింది. ఆమె ముఖం యొక్క ఎడమ వైపున, ఆమె చెవికి ఎదురుగా అల్సర్ పుండు తో బాధపడుతున్నారు. ఆమె విపరీతమైన నొప్పిని ఎదుర్కోవటం తో పాటుగా ఈ అల్సర్  వల్ల  కలిగిన గాయం నుండి నొప్పి మరియు దుర్వాసనతో కూడిన రసి కారటం తో సతమవుతున్నారు. స్థానిక ఆసుపత్రిలో ఒక సర్జన్ ఆమె ని పూర్తిగా  పరీక్ష చేసిన తరువాత బయాప్సీ చేయించారు. ఆ బయాప్సి లో  బాసల్ సెల్ కార్సినోమా (BCC) వున్నట్లుగా నిర్ధారించబడింది. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్, ఇది  సూర్యరశ్మి ప్రభావానికి గురయ్యే చర్మంపై, అంటే  ముఖం వంటి  ప్రాంతాలలో  ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది.  సర్జికల్ గా కణితి తొలగించిన తరువాత  స్కిన్ ఫ్లాప్ సిఫార్సు చేయబడింది; అయినప్పటికీ, రోగి శస్త్రచికిత్స చేయించుకోవడం పట్ల అయిష్టత వ్యక్తం చేశారు మరియు మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI)లో తదుపరి చికిత్స చేయించుకోవాలని కోరుకున్నారు. రోగి యొక్క ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, AOIలోని మల్టీడిసిప్లినరీ బృందం చికిత్సకు భిన్నమైన విధానాన్ని ప్రతిపాదించింది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా, ఖచ్చితమైన రేడియేషన్ థెరపీ అందించబడింది మరియు ఆమెకు  పూర్తిగా  సమాచారం అందించి, తగిన  సమ్మతి పొందిన తర్వాత ఎలక్ట్రాన్ బీమ్ థెరపీ కొనసాగించారు. సాధారణ ఫోటాన్‌ల కంటే ఎలక్ట్రాన్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడింది, ఎందుకంటే లోతైన సాధారణ కణజాలాలకు నష్టాన్ని తగ్గించేటప్పుడు అధిక మోతాదును ఉపరితల పొరలకు జమ చేయగలవు. పరిమాణం మరియు రేడియేషన్ ట్రీట్‌మెంట్ ఫీల్డ్‌తో సరిపోలడానికి  ఆమె అల్సర్ కు తగిన రీతిలో  కటౌట్ సృష్టించబడింది, అది ఎలక్ట్రాన్ అప్లికేటర్‌లో ఉంచబడింది. ఆమె చికిత్స ప్రక్రియను వివరిస్తూ, అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) విజయవాడ, మంగళగిరి, MD రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మణి కుమార్ ఎస్ మాట్లాడుతూ, “ భారతదేశంలో చర్మ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది మరియు ఇది స్త్రీలలో 0.5-4.8% గా మరియు పురుషులలో 0.4-  6.2% గా వుంది.  స్కిన్ క్యాన్సర్‌కు చికిత్సలో సర్జికల్  ఎక్సిషన్‌ ఉంటుంది , దీనిలో  గాకణితి  శస్త్రచికిత్స ద్వారా తొలగించబడుతుంది మరియు అవసరమైతే స్కిన్ ఫ్లాప్ ద్వారా ఆ భాగాన్ని మూసివేయబడుతుంది మరియు  నివారణ పద్ధతిగా  రేడియేషన్ కూడా  ఉపయోగించబడుతుంది. ఈ కేసులో, కణితికి చికిత్స చేయడానికి క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి రేడియేషన్ థెరపీ ఇవ్వబడింది. ఎలక్ట్రాన్ బీమ్  అనేది అయోనైజింగ్ పార్టికల్ రేడియేషన్ యొక్క ఒక రూపం, ఇది చర్మం ఉపరితలంపై అధిక మోతాదును అందించగలదు, లోతైన సాధారణ కణజాలానికి నష్టం కలిగించదు.  నేరుగా సూర్యరశ్మి బారిన పడకుండా ఉండటం ద్వారా చర్మ క్యాన్సర్‌లను నివారించవచ్చు; అందువల్ల చర్మవ్యాధిపరంగా సిఫార్సు చేయబడిన సన్‌స్క్రీన్‌లను రాసుకోవటం  ఎల్లప్పుడూ మంచిది. సమస్యను ముందుగా  గుర్తించడం వల్ల  సంక్లిష్టతలను తగ్గించుకోవచ్చు  మరియు మెరుగైన ఫలితాలను పొందవచ్చు.  ఈ చికిత్స దాదాపు 2 వారాల పాటు కొనసాగింది, ఈ కోర్సు కాలంలో  రోగి ప్రతిరోజూ  ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవారు . చికిత్స పూర్తయిన నాలుగు వారాల తర్వాత, పుండు గణనీయమైన తగ్గటం కనిపించింది మరియు ఆ తరువాత చేసిన పరీక్షలలో ఈ కణితి తాలూకా లక్షణాలు లేవని గుర్తించారు  మరియు ప్రభావిత ప్రాంతం చుట్టూ  చిన్న మచ్చ మాత్రం కనిపినించింది.  రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, విజయవాడ,  మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో మా రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఖచ్చితమైన మరియు వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణను అందించడానికి అంకితం చేయబడింది.  ఖచ్చితత్వంతో  చికిత్స అందించడానికి, దుష్ప్రభావాలను తగ్గించడానికి మరియు చికిత్స సామర్థ్యాన్ని పెంచడానికి మా అత్యాధునిక సాంకేతికత రేడియేషన్ థెరపీ అనుమతిస్తుంది. AOI వద్ద మేము రోగులకు మెరుగైన ఫలితాలను అందించడానికి కట్టుబడి  ఉన్నాము మరియు మా రోగులకు అత్యున్నత స్థాయి సంరక్షణను నిర్ధారించడానికి మేము కొత్త చికిత్సా  పద్ధతులను అన్వేషించడం కొనసాగిస్తాము” అని అన్నారు విజయవాడలో క్యాన్సర్‌కు అత్యుత్తమ ఆసుపత్రి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) .  మంగళగిరిలోని NRI హాస్పిటల్‌లో పూర్తి స్థాయి సౌకర్యాన్ని ఇది నిర్వహిస్తోంది. భారతదేశం మరియు దక్షిణాసియాలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విస్తరించింది. మంగళగిరిలో క్యాన్సర్‌కు సంబంధించి అగ్రశ్రేణి ఆసుపత్రిగా పరిగణించబడుతున్న AOI ,  USలోని ప్రముఖ ఆంకాలజీ కేంద్రాలలో అనుసరించిన విధంగా ప్రామాణిక క్యాన్సర్ చికిత్స ప్రోటోకాల్‌లు మరియు మార్గాలను అందిస్తుంది. వ్యూహాత్మకంగా ఉన్న, క్యాన్సర్ ఆసుపత్రికి విజయవాడ, గుంటూరు మరియు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నుండి సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. NRI క్యాంపస్ ప్రాంగణంలో 30000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న క్యాన్సర్ ఆసుపత్రి, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ మరియు అనస్థీషియాలజీ వంటి ఆంకాలజీ చికిత్స సేవలను అందిస్తుంది.

Spread the love
Latest updates news (2024-06-13 13:34):

does breastfeeding increase blood K4l sugar | if a person blood sugar LuD level becomes unstable | u43 peanut butter and fasting blood sugar | what is a normal blood inH sugar reading after drinking whiskey | blood eOs sugar level 7 | how to WEj reduce blood sugar level instantly | foods qkV that help lower blood sugar levels | supplement for high blood sugar and high cholesterol J1e | how to test if a food raises blood r5n sugar | blood sugar drops between 1 and 2 75f hours after eating | what number blood sugar fdN is too low | during low blood fRs sugar think bad thoughts | what is a good blood sugar level in the morning i8Y | does nicotine 5Ht cause blood sugar to rise | does hydroxycut raise 37U blood sugar | why does my blood sugar rise 2cz while i sleep | 232 blood sugar 4YV before eating | low blood sugar dangerous during Quq pregnancy | which macromolecule has the least effect on Vc7 blood sugar levels | blood sugar level early it7 morning | what blood sugar qsQ level should a diabetic aim for | Our how much does lantus reduce my blood sugar | is GTl 182 blood sugar high | blood sugar 168 after breakfast 0Iu 2 hours | all natural v5D ways to lower blood sugar | upper N0I accuracy of blood sugar tester | will qiV cannabis lower blood sugar | drinking oYK beer high blood sugar | blood 1b9 sugar keeps dropping pregnant | 0cO lower diabetic blood sugar | Xkq blood sugar dangerous level | what does IeO e 3 mean for blood sugar monitor | what to take to lower blood sugar fast qUY | blood sugar beS around 110 after eating | barley blood sugar control HfU | blood sugar YM9 strips cvs | 6cQ is an average blood sugar of 116 good or bad | ec2 what to do when you feel low blood sugar | does myrbetriq raise blood sugar ryP | UQl what food cause high blood sugar | what should be my blood sugar bwp level on ketos diet | daj medical term for hormone balancing metabolism and blood sugar | can gluten aLq intolerance affect blood sugar | how often should i test my 4tx blood sugar level | can low blood Evi sugar cause insomnia | how much does eating oatmeal every AYX day reduce blood sugar | DcK hour after eating blood sugar | sorbitol raise uOW blood sugar | blood oYV sugar dia cute food diary ideas 2017 | can chromium QY6 lower blood sugar