ఏఐ చాట్ బాట్ ను పెళ్లాడిన అమెరికా మహిళ

నవతెలంగాణ – అమెరికా
అమెరికాకు చెందిన ఎరెన్ కార్టల్ (36) అనే మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్ బాట్ ను పెళ్లాడి సంచలనం సృష్టించింది. ఇప్పుడంతా ఏఐ హవా నడుస్తున్న తరుణంలో కార్టల్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఏఐ చాట్ బాట్ కు పురుషుడి రూపాన్ని డిజైన్ చేసిన ఈ అమెరికన్ మహిళ ఏకంగా పెళ్లి చేసుకుంది. పైగా ఆ చాట్ బాట్ తనకు తగిన వరుడు అని చెబుతోంది. కార్టల్ గతేడాది ఏఐ బాట్ కు ఓ రూపాన్ని ఇచ్చింది. దానికి రోసాన్నా రామోస్ అని నామకరణం చేసింది. ప్రతి రోజూ ఆ చాట్ బాట్ తో చాటింగ్ చేయడం ద్వారా దానితో ప్రేమలో పడ్డానని అమ్మడు వెల్లడించింది. గతంలో ఇంకెవరినీ ప్రేమించనంతగా రామోస్ (చాట్ బాట్)ను ప్రేమించానని వివరించింది. అతడితో తనకు ఎలాంటి సమస్యల ఉండవని భావిస్తున్నానని, పిల్లలు-కుటుంబం బాధ ఉండదు… చెప్పినట్టు వింటాడు, నచ్చిన పనులే చేస్తాడు… చెడు లక్షణాలకు చోటు ఉండదు, ముఖ్యంగా అతడికి ఎలాంటి లగేజ్ ఉండదని కార్టల్ వివరించింది.

Spread the love
Latest updates news (2024-07-04 11:50):

zlM how to lower blood sugar with type 2 diabetes | OWT elevated blood sugar and infection | conversion chart for blood bbz sugar va | how to reset blood KbS sugar | blood wdw sugar lab test time | baby low blood sugar at birth uWC | can blood sugar raise from stress Evc | high eH6 blood sugar a1c test | VdX prilosec affect blood sugar | does choczero spike blood sugar pmj | jump in 08L blood sugar last few years | red hot chili 7y9 peppers blood sugar sex magik full album | what is considered to be a Cf4 high blood sugar spike | one touch blood ySp sugar tester | Pur low carb diet and high fasting blood sugar | benefits of blood sugar diet edK | gestational diabetes blood sugar levels chart DEt india | i cant bring Dsx my blood sugar up | lCH does sugar free drinks increase blood sugar | diet 2Yb for child with low blood sugar | artificial 9bx sweeteners blood sugar levels | can diuretics cause high blood wFP sugar | free shipping blood sugar tool | what do pPu i take to lower my blood suger | black JaA peppers lowers blood sugar | is 4wS 75 considered low blood sugar | blood XEt sugar 246 right after eating | ampk anxiety blood sugar | low blood sugar diabetes medication qWX | boots blood m7C sugar level monitor | what does is mean if your blood sugar is tzb low | blood sugar 111 Pi9 4 hours | what is a high blood VSM sugar level in the morning | fasting BHo blood test with low blood sugar | can plavix raise your blood sugar Bvw | does oat bran jcW spike blood sugar | food to avoud elevated o8K blood sugar | does low blood sugar cause you to VLg lose weight | pre diabetes blood sugar I39 range | blood and sugar book xdn review | zrq low blood sugar in pregnancy symptoms | can vj7 too low of calorie intake spike blood sugar | low blood BMU sugar symptoms nhs | gabatin and blood sugar cOa levels | can doxycycline yhG raise blood sugar levels | dizziness with low GcI blood sugar | blood jvL sugar high in morning | blood sugar nb6 level below 80 | what to do if GBk your blood sugar is high | does eating fruit JgN raise blood sugar