దారుణం.. పశువును కాపాడే ప్రయత్నంలో ఐదుగురు మృతి

నవతెలంగాణ – జార్ఖండ్‌: బావిలో పడిపోయిన ఓ పశువును కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాంచీ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని పిస్కా గ్రామంలో వారం సాయంత్రం ఓ పశువు బావిలో పడిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు దాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. తాళ్ల సాయంతో నలుగురు బావిలోకి దిగారు. పైన మరికొంతమంది వ్యక్తులు తాళ్లను పట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో బావిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బావిలోని నలుగురు అందులో కూరుకుపోయారు. పైన ఉన్న వ్యక్తులు కూడా బావిలో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు కొందరిని రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-23 11:47):

cbd gummies e1Q peoria ill | calm anxiety cbd gummies qSR | the best Any cbd gummies for anxiety and stress | 6w9 catalina island cbd gummies | liberty EbD cbd gummies canada | how long does 2d0 one cbd gummy stay in your system | ulixy cbd QIS gummies reviews | is x52 cbd oil more concreated than gummies | jeopardy host mayim bialik cbd gummies QQJ | hemp bomb cbd gummies 375mg bottle 25ct mcL bottle | can dogs eat cbd 5il gummies | cbd gummies PUx high potency | how much AoB are true bliss cbd gummies | cbd pOn quit smoking gummies canada | just cbd gummies rls reddit | keoni cbd gummies phone number JwO | cbd gummies which ones are Nz4 really work | strongest kit cbd gummies 2021 | wholesale white label cbd n6O gummies | cbd gummies for pain georgia 6Wk | cbd gummies online shop 2019 | cbd gummies reviews for RrA anxiety | martha JFa maccallum vs cbd gummies | shark tank smilz cbd gummies NWN episode | creekside farms P3V cbd gummies | peaks cbd gummies GSv cannasour cup | 50mg gummies cbd online sale | 1r1 lux cbd gummies shark tank | XkC hempzilla cbd gummies reviews | cured bomb desserts Yi1 cbd gummies | the original OGY cbd gummy bears | stanley cbd for sale gummies | cbd gummies changed 3ft my life | cbd and thc gummies for pain 4aO | how many hNP cbd gummies can i eat in a day | ELX cbd sleep gummies justcbd | will cbd gummies NIL make you test positive | mA0 crystal creek cbd gummies | garden of life GMG cbd 10mg gummies | vegan us yI4 cbd gummies | cbd Wbs gummies strawberry rings | cbd gummies for Ahn smoking amazon | b3K private labe cbd gummies | blue moon hemp cbd gummy l6p review | cbd pharm delta 8 FMx gummies | buy cbd gummies 03f for pain the woodlands tx | buy cbd gummies legal mo O5u | how long will a cbd gummy stay in your nhW system | IwL cbd gummies have carbs | cbc content l46 of just cbd gummies