విద్యుత్ వినియోగదారులకు అవగాహన..

నవతెలంగాణ -డిచ్ పల్లి
విద్యుత్ శాఖ వినియోగదారుల అవగాహన కార్యక్రమం బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో  నిర్వహించారు.ఈ కార్యక్రమనికి డిచ్ పల్లి డివిజన్ ఎడిఈ గుండం శ్రీనివాస్ పాల్గొని డిజిటల్ చెల్లింపులు, విద్యుత్ వినియోగం తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. పలువురు పడుతున్నార ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ జి సాయిలు,జెఎఓ  సురేష్ లు పాల్గొని గోడ ప్రతులను ఆవిష్కరించారు.
Spread the love