గుజరాత్‌లో ఘోరం

– ఒకే ఇంట్లో ఏడుగురు ఆత్మహత్య
– ఆర్థిక సమస్యలే కారణమని అనుమానం
అహ్మదాబాద్‌ : బిజెపి పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తు న్నారు. ఆ ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించినట్లు వారు తెలిపారు. సూరత్‌లోని అడాజన్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ నుంచి శనివారం ఉదయం దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించి డోర్‌ తట్టి, బెల్‌ మోగించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి తలుపును పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అందులో నివసిస్తున్న కుటుంబం సామూహిక ఆత్మ హత్యకు పాల్పడినట్లు గ్రహించారు. మృతులను మనీష్‌ సోలంకి (35), ఆయన భార్య రీటా(32), పిల్లలు దిశ (7), కావ్య (5), ఖుషాల్‌ (3), మనీష్‌ తల్లిదండ్రులు కాంతిలాల్‌ సోలంకి (65), శోభన (60)గా గుర్తించారు. కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు విషం తాగి చనిపోగా, మనీష్‌ ఉరి వేసు కున్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్న ట్లుగా రాసి ఉన్న నోట్‌, విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మనీష్‌ ఫర్నీచర్‌ వ్యాపారం చేస్తూ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇదే అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో నాలుగు ప్లాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కుటుంబంతో కలిసి ఉంటున్న అతడు చాలా మందికి డబ్బు లు అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. దీపావళి పండగ సమీపిస్తున్నందున డబ్బు లు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడని, వారు ఇవ్వకపోవడంతో తన కుటుం బ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అయితే ఆ కుటుంబ సామూహిక ఆత్మహత్యకు కారణం ఏమిటన్నదానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-04-19 11:10):

does cbd gummies help with MpQ panic attacks | KSC get condor cbd gummies | huuman cbd ByK gummy bears | hemp totally hemp fYH derived cannabidiol vegan cbd gummies | how to fGU make my own cbd gummies | jk rowling cbd 33V gummies | healing hemp cbd gummies dmL for sex | can cbd f0p gummies make you itch | 25mg cbd eAs gummies for sleep | cbd gummies chicago online sale | not pot cbd gummies reviews k4f | cbd FzG gummies with thc online | how uFC much are botanical cbd gummies | cbd gummies tyler BB5 perry | most effective individual cbd gummy | empe cbd ANp gummies review | where can you find KU1 cbd gummies | cbd gummies live green hemp ocu | high strength cbd gummy MsG | med cbd oil cbd gummies | golden cSc leaf cbd gummies | gummy mel cbd for kids | 4N8 cbd oil gummy bear with jello | cbd oil gummies rebif Po2 | do you MqM need a medical card for cbd gummies | vegan KnB cbd gummy bears uk | cbd gummies fun oO0 drops reviews | condor cbd jnl gummies official website | cbd gummies for JMQ smoking cessation near me | 0Pr bay park cbd gummies website | online cbd online shop gummies | can XAc you take expired cbd gummies | cbd gummies AOQ family video | cbd Daz gummies 300mg para que sirve | does shark tank support cbd IXj gummies | green lobster cbd UUc gummies charles stanley | OSL do eagle hemp cbd gummies really work | how 47B many cbd gummies 9 year old | pure kana cbd gummies for copd jJR | sugar 7tS hi cbd gummies reviews | nC5 cbd gummies from colorado on line | montys UAL original cbd gummies | can u take cbd gummies with 0Km levofloxacin | full spectrum cbd olO gummies with thc | what 13g is delta 9 cbd gummies | gummy 0bK bear cbd near me | biospectrum for sale cbd gummies | hemp CHa bombs cbd gummies 2000mg | swag brand cbd xnC gummies | shark tank cbd gummies x7o for sale