పాస్టర్‌ మాటలు నమ్మి నిరాహార దీక్ష..

నవతెలంగాణ – కెన్యా: ఓ చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 201 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. 2019లో పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు ఉద్బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది  ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్‌ రీజియన్‌ కమిషనర్‌ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.

 

Spread the love
Latest updates news (2024-05-20 17:07):

how do pelvic floor exercises help erectile dysfunction jny | ejaculation free shipping strength | compound cream erectile PFJ dysfunction | can FOe you make your peni bigger | how much viagra is too 3Tl much | viagra 100 mg 1 tablet mwB price | cozaar low price generic | description of viagra free trial | my sex girl online sale | is viagra hsa XpW eligible | where to get female H63 viagra over the counter | safe testosterone free shipping supplement | 69 sex lL9 man on top | marathon 21 male uDP enhancement forums | male enhancement gjT black pills and black horse | 0zW viagra maximum daily dosage | is more viagra better Bms | most effective rovexum | does penile traction really kVg work | natural ways cAs to build testosterone | king scorpinon male enhancement avu pills | where can 5AW i buy vmax male enhancement | 81 mg aspirin and erectile M2C dysfunction | elderberry erectile dysfunction online shop | big sale male contraceptives | coffee with viagra effect icO | best herbs for women 42u libido | bioxgenic bio official hard | Glf 7 11 sex pills | can prostatitis bM1 cause erectile dysfunction | make 4cJ your penis much thicker | max dosage viagra big sale | goldreallas online sale male enhancement | soup yO0 mate pro review | anxiety monster pills | ageless for sale male reviews | long lasting sex most effective | bsB nothing works for my ed | can having sex too much cause 1GJ erectile dysfunction | cream to X63 make penis hard | how many best men can you yxc have | why do men get hard in the morning nny | tips 7e6 to please her | does viagra make R6P you come more | med genuine rx viagra | libido online shop enhancing lubricant | erectile Bu7 dysfunction food good | can JAa you increase the girth of your penis | viagra best way to ByA use it | uWJ how to keep an erection without pills